Home /Author Jaya Kumar
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, హాజరయ్యారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళా పాత్రికేయులను సత్కరించారు.
ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది ” విద్యా బాలన్ “. కేవలం గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా.. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ సౌత్ ఇండియన్ బ్యూటీ.
హిందూ మత విశ్వాసం ప్రకారం హోలీ పండుగ చాలా పవిత్రమైనదిగా అందరూ భావిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగను ప్రజలంతా ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ముఖ్యంగా చిన్నారులు ఈ పాండుగాను జరుపుకోవడానికి ఎంతో మక్కువ చూపిస్తారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి దాంపత్య జీవితంలో అమస్యలు తొలగిపోతాయని తెలుస్తుంది. అలాగే మార్చి 8 వ తేదీ నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
ఇండియన్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతూ కెరీర్ పరంగా జోష్ లో ఉన్నాడు,. ప్రొఫెషనల్ పరంగా గిల్ మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. పర్సనల్ గా కూడా అదే రేంజ్ లో ఎపుడు వార్తల్లో ఉంటాడు ఈ యంగ్ క్రికెటర్. ముఖ్యంగా శుభ్‌మన్, సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి.
ప్రశ్నించడం కోసం అంటూ 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్ధాపించారు. అప్పట్లో వెంటనే ఎన్నికలు రావడం, జనంలోకి వెళ్లే సమయం లేకపోవడంతో టీడీపీ-బీజేపీ అభ్యర్దులకు పవన్ మద్దతు ప్రకటించారు. అనంతరం ఐదేళ్ల రాజకీయం తర్వాత 2019లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీలోకి దిగింది.
ఎన్టీఆర్ బ్యాక్ టూ యాక్షన్.. మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుంది. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ సినిమా ఆస్కార్ కల నెరవేరుస్తుందని గట్టి విశ్వాసం వ్యక్తం అవుతుంది. ఆల్రెడీ నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఆశలు బలపడ్డాయి.
ప్రముఖ నట పూనమ్ కౌర్ గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే కూడా ఎక్కువ వివాదాల తోనే పూనమ్ కి క్రేజ్ వచ్చింది అని చెప్పాలి. టాలీవుడ్ తోనే తన కేరీర్ ను ప్రారంభించిన నటి పూనమ్ కౌర్.. అటు తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది.
ప్రముఖ యంగ్ డైరెక్టర్ దర్శకుడు వెంకటేష్ మహా గురించి తెలుగు పేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో మచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా లో ఈ డైరెక్టర్ పేరు బాగా వినిపిస్తుంది.