Pooja Hegde : అందమే అతివై వస్తే తానులే అనేలా అదరహో అనిపిస్తున్న బుట్టబొమ్మ.. పూజాహెగ్డే
పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది. చివరగా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటించగా .. ఆ మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన ఒక మూవీలో నటిస్తుంది. ఈ బుట్టబొమ్మ లేటెస్ట్ ఫోటోలను ఓ లుక్కేయండి..




















ఇవి కూడా చదవండి:
- Dreams : కలలో ఏ దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
- Today Panchangam : నేటి (మార్చి 5, ఆదివారం) పంచాంగం వివరాలు..
- Daily Horoscope : నేడు ఈ రాశుల వారికి ఆస్తి సమస్య ఒకటి పరిష్కారం అవుతుందని తెలుసా..?