Krithi Shetty : యంగ్ బ్యూటీ “కృతి శెట్టి” లేటెస్ట్ పిక్స్ వైరల్..
ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ కూడా గ్లామర్ షోకి సిద్దమవుతోంది. మరోవైపు ఈ భామ నాగ చైతన్య సరసన కస్టడీ అనే సినిమాలో నటించింది.















ఇవి కూడా చదవండి:
- Today Gold And Silver Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. నేటి ( మే 13, 2023 ) బంగారం, వెండి ధరలు