Home /Author Jaya Kumar
ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న "ఆదిపురుష్" సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 6000 వేలకు పైగా థియేటర్లలో సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. రామాయణ కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు. మొదటిసారి ప్రభాస్ రాముడిగా నటించిన
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేస్తుండగా.. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కాగా ఈ సినిమాని తెలుగులో యూవీ క్రియేషన్స్
ఏపీ ప్రభుత్వం కృష్ణా జిల్లా గుడివాడ శివారులోని మల్లాయపాలెంలో అతిపెద్ద హౌసింగ్ క్లస్టర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. టిడ్కో ద్వారా నిర్మించిన ఈ ఇళ్లను ఇవాళ సీఎం జగన్ ప్రారంభించి లబ్దిదారులకు అందించారు. ఈ మేరకు 77.46 ఎకరాలలో ఒకే చోట 8,912 టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి రాష్ట్రంలోనే అతిపెద్ద లే అవుట్‌గా
Adipurush Movie Review : ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రాబోతున్న “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. […]
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది మలయాళీ కుట్టి "ఐశ్వర్య లక్ష్మి". విశాల్ నటించిన "యాక్షన్" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఐశ్వర్య పలు డబ్బింగ్ చిత్రాలతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది. 2022 ఒక్క ఏడాదిలోనే ఏకంగా 9 సినిమాలతో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ.
బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి పండగలాంటి వార్త.. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు.. అదే రీతిలో నేడు ( జూన్ 16, 2023 ) కూడా తగ్గాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గడం పట్ల పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం వరకు నమోదైన బంగారం ధరల ప్రకారం..
Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారని తెలుస్తుంది. అలాగే జూన్ 16 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం.. మేషం.. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభపరిణామం చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో అభివృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగం మారటానికి చేసిన లేదా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆదాయం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. […]
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
హైదరాబాద్ లోని అమీర్ పేట ఏరియాలో నిర్మిస్తున్న "AAA సత్యం సినిమాస్" ని తాజాగా అల్లు అర్జున్ ప్రారంభించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా వచ్చారు. బన్నీ చేతులు మీదగా
హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ళు, కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీ లోని శేఖర్ రెడ్డి నివాసం,