Home /Author Chaitanya Gangineni
అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్జాయ్’తుపాను అత్యంత తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతారణ శాఖ వెల్లడించింది. మరో 24 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చి భారీ వర్షాలకు కారణమవుతుందని శనివారం తెలిపింది. ప్రస్తుతం ఉత్తర- ఈశాన్య దిశగా కదులుతోందని ప్రకటించింది.
గవర్నమెంట్ ఉద్యోగులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విధులకు రాకుండా ఎక్కువకాలం సెలవులో ఉన్న టీచర్లతో రిటైర్మెంట్ చేయించనుంది. వారి స్థానంలో కొత్తగా నియమాకాలు చేపట్టనుంది.
ఈ రోజుల్లో స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉపయోగించని వారెవరున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో అవి భాగమయ్యాయి. అందులో ల్యాప్ టాప్ కూడా ఒకటి. అయితే ల్యాప్ టాప్ ఉపయోగించుకుంటే సరిపోదు కదా.. దాని శుభ్రంగా కూడా ఉంచుకోవాలి.
కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు ఇంటి నుంచే పని చేసిన ఉద్యోగులను కంపెనీలు కార్యాలయాలకు పిలుపిస్తున్నాయి. పలు టెక్ కంపెనీ ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేశాయి. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ గూగుల్ కూడా వారానికి మూడు రోజులు ఖచ్చితంగా ఆఫీసుకు వచ్చి పని చేయాల్సిందేనని తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది.
భారత్ మరోసారి ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు వేదిక కానుంది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు దేశం ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచ సుందరి 2023 పోటీలు రానున్న నవంబర్ లో దేశంలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
యాపిల్ ఎయిర్ ట్యాగ్, శాంసంగ్ స్మార్ట్ ట్యాగ్ మాదిరి రిలయన్స్ జియో నుంచి సరికొత్త పరికరం విడుదల అయింది. ‘జియో ట్యాగ్’ పేరుతో కొత్త బ్లూటూత్ ట్రాకర్ ను తీసుకొచ్చింది. చిన్న చిన్న వస్తువులు.. పర్స్ లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కీస్ లాంటివి..
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం దగ్గర పడుతోంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు గాను ఇప్పటికే రిటర్న్ పత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఆదాయపు పన్ను డిపార్ట్ మెంట్ ఇప్పటి వరకూ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆడిట్ అవసరం లేని వారు జులై 31 వరకూ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం ఎంతటి సంచలం సృష్టించిందో తెలిసిందే. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది. తాజాగా సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
రియల్ మీ నుంచి సరికొత్త సిరీస్ లు దేశీయ మార్కెట్ లో విడుదలయ్యాయి. రియల్ మీ 11 ప్రో 5G, 11 ప్రో+ 5G పేరిట ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. కాగా, మే 10 న చైనా మార్కెట్లోకి విడుదల అయ్యాయి.
మజిలి సినిమాతో బాగా పాపులర్ అయిన నటి దివ్యాంశ కౌశిక్. ఈ చిత్రంలో తన నటకు మంచి మార్కులే పడ్డాయి. వైఫ్ అనే మూవీలో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది ఈ భామ. తెలుగులో రవితేజతో రామారావు అన్ డ్యూటీ తో రవితేజతో జోడి కట్టింది. తాజాగా హీరో సిద్ధార్థ్ తో ‘టక్కర్’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా జూన్ 9 న థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమాతో దివ్యాంశ ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. దివ్యాంశకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది.