Home /Author anantharao b
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం దసరాకు అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గురించి అప్ డేట్ వచ్చింది.
ఇటీవల కాలంలో మూన్లైట్ పదం చాలా మంది వినే ఉంటారు. తాజాగా విప్రో 300 ఉద్యోగులపై వేటు వేసింది. వీరంతా మూన్లైట్కు పాల్పడుతున్నారని యాజమాన్యం వీరిని ఉద్యోగంలోంచి తొలగించింది.
స్విట్జర్లాండ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఫుడ్ అండ్ బెవరేజెస్ గ్రూప్ నెస్లే రాబోయే మూడున్నరేళ్లలో భారతదేశంలో రూ. 5,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ సీఈఓ మార్క్ ష్నీడర్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్లో భారతదేశంలో 5G సేవలను ప్రారంభించనున్నారు.
సమోసాలు భారతదేశంలోని మెజారిటీ ప్రజలు ఇష్టపడే ప్రధానమైన చిరుతిండి. అయితే, ఒక ఢిల్లీ ఆహార విక్రేత దానిలో స్ట్రాబెర్రీ మరియు బ్లూబెర్రీ వంటి పండ్ల రుచులను జోడించడం ద్వారా దాని సాంప్రదాయ పదార్థాలతో ప్రయోగాలు చేశాడు.
స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా మాంసం తినడం ద్వారా వాతావరణ విపత్తుకు కారణమవుతున్నారని కనుగొన్న ఒక అధ్యయనం ఆధారంగా ’పెటా‘ (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) మాంసాహారాన్ని తినే పురుషులపై సెక్స్ స్ట్రైక్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా మహిళలను కోరుతోంది.
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చైల్డ్ ఫోర్నోగ్రఫీ పై కొరఢా ఝళిపించింది. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, 56 లోకేషన్లలో ఏక కాలంలో దాడులు జరిపింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆన్లైన్ చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసులు వెలుగు చూడ్డంతో సీబీఐ ఆపరేషన్ మెగాచక్రకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు.
టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఆస్తుల విలువ రూ.85,700 కోట్లుగా నిర్దారించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గం టీఆర్ఎస్లో ముసలం పుట్టింది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ పై కన్నేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి టీఆర్ఎస్ నేత, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తలనొప్పిగా మారారన్న టాక్ వినిపిస్తోంది.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ల బాటలోనే హర్యానాలోని మనేసర్లో శుక్రవారం ఓ గ్యాంగ్స్టర్ ఇంటిని కూల్చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ మనేసర్ గ్యాంగ్స్టర్ సుబే సింగ్ గుజ్జర్ అక్రమ ఇంటిని ధ్వంసం చేసింది.