Home /Author anantharao b
గురువారం జోధ్‌పూర్‌లో వంద మంది పాకిస్థానీ వలసదారులకు భారత పౌరసత్వం లభించింది. వీరందరికీ జిల్లా యంత్రాంగం పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలసందర్బంగా ఆయన బీజేపీ అభ్యర్దికి మద్దతుగా అహ్మదాబాద్ లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.
రాజకీయాలు అంటే ఒక జవాబుదారీతనం ఉండాలి. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేస్తేనే.. ఆ మంచిని చూసి ప్రజలు ఓటు వేస్తేనే పాలకులు అధికారంలో ఉంటారు.. లేకుంటే అధికారంలో నుంచి పోవాలనే మేసేజ్ పోవాలని ఏపీ సీఎం జగన్ అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలు సెల్లో మసాజ్ చేయించుకుంటున్న వీడియోను విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత, భారతీయ జనతా పార్టీ జైన్ బుధవారం సెల్ లోపల విలాసవంతమైన భోజనం చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
తమిళనాడులో కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 4,000-4,500 ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయి.
యూఎస్ టెక్ దిగ్గజం HP సీఈవో ఎన్రిక్ లోరెస్ రాబోయే మూడేళ్లలో కంపెనీ తన శ్రామిక శక్తిని తగ్గించుకోనుందని మరియు 4,000 నుండి 6,000 మంది వ్యక్తులను తగ్గించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
వర్జీనియాలోని చీసాపీక్లోని వాల్‌మార్ట్‌లో మంగళవారం రాత్రి జరిగిన కాల్పుల్లో పలువురు మరణించారని పోలీసు అధికారి తెలిపారు.
తన తండ్రి వసంత నాగేశ్వరరావు నోరు చాలా ప్రమాదకరమని, ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇరకాటంలో పెట్టడం ఆయన నైజం అని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికారి కాలర్ పట్టుకొని వెనక్కి తోసేశారు. అంతేకాదు అసభ్యంగా మాట్లడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ స్కూల్ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన జరిగింది.
అమెరికాలో భారతీయ టెక్కీలకు గడ్డు కాలం ఎదురుకాబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో హెచ్ 1బీ వీసాపై అమెరికాకు వెళ్లిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఉద్యోగులను కొన్ని కంపెనీలు అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించాయి.