Home /Author anantharao b
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ఫోన్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆధారాలు మాయం చేసేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్‌కి సైన్ చేశాడు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నందున ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ వినపడలేదు. ఇప్పుడు స్క్రిప్ట్ మొత్తం దర్శకుడు ఫైనల్ చేసినట్లు తాజా సమాచారం.
తన తొలి చిత్రం ఉప్పెనతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న కృతి శెట్టి ’ది వారియర్‘ మరియు ’మాచర్ల నియోజకవర్గం‘ తో ప్లాప్ లు చూసింది. కొత్త ప్రాజెక్ట్‌కి ఆమె సంతకం చేసింది. ఆమె యంగ్ హీరో శర్వానంద్‌కి జోడీగా కనిపించబోతోంది.
ధారణంగా ప్రతి సంవత్సరం హీరోలు అయ్యప్ప స్వామిమాలలు ధరించి దీక్ష చేయడం తెలిసిందే. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి హీరోలు మాలలు ధరిస్తారు. అయితే తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా అయ్యప్ప మాల దీక్ష చేపట్టారు.
కన్నడ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన యాక్షన్ థ్రిల్లర్ కాంతార సెప్టెంబర్ 30 న థియేటర్లలో విడుదలై అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
డెక్కన్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ బయోపిక్ సూర్య హీరోగా ఆకాశమే నీహద్దురా పేరుతో తెరకెక్కిన విషయం తెలిసిందే.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం ’దసరా‘. నిర్మాత సుధాకర్ చెరుకూరి దసరా చిత్ర బృందానికి ఖరదైన మొబైల్ పోన్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచినట్లు తెలుస్తోంది.
కళాతపస్వి దర్శకుడు కె.విశ్వనాథ్‌ను నటుడు కమల్‌హాసన్ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కమల్ హాసన్ కే విశ్వనాథ్ చేయి పట్టుకుని ఆత్మీయంగా పలుకరిస్తున్న ఫొటో ఇపుడు ట్రెండింగ్ అవుతోంది.కమల్ హాసన్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో విశ్వనాథ్ ఆశీర్వాదం తీసుకుంటున్న చిత్రాన్ని పోస్ట్ చేసారు.
మంగళవారం గొత్తి కోయల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అంత్యక్రియలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగాయి
తమకు ఆయుధాలు ఇస్తేనే డ్యూటీ చేస్తామంటూ ఫారెస్ట్ సిబ్బంది ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు. అంతవరకు రేపటి నుండి విదులు బహిష్కరించాలని ఫారెస్ట్ సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు.