Home /Author anantharao b
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ బాజ్వా త్వరలోనే రిటైర్ కాబోతున్నారు. ఈ నేపధ్యంలో ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బాజ్వా ఆయన కుటుంబసభ్యులు, ఆయన బంధువులు కేవలం ఆరు సంవత్సరాల కాలంలో బిలియనీర్లు అయ్యారని వెల్లడించింది పాక్ డిజిటల్ మీడియా.
అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ లిజెండ్ సినీ నటుడు బ్రూస్లీ మృతి గురించిన వాస్తవాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎక్కువ మోతాదులో ఆయన నీరు తాగడం వల్లే మృతి చెందినట్లు సైంటిస్టులు తాజా అధ్యయనంలో కనుగొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గుత్తికోయల దాడిలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు పలు రంగాలకు చెందిన వారు మెగాస్టార్ ను అభినందించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ ఆయన చెంపను ఛెళ్లుమనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దర్శకుడు హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సరైన హీరో కోసం వెతుకుతున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ ను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేద్దామని భావించినా పవన్ బిజీ షెడ్యూల్ తో ఆ చిత్రం పట్టాలెక్కలేదు.
సైన్స్ ఫిక్షన్ చిత్రం అవతార్: ది వే ఆఫ్ వాటర్ డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫిఫా వరల్డ్కప్లోఇంగ్లండ్, ఇరాన్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఆసక్తికర ఘటన జరిగింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌ను వెంటాడి దాడి చేయడంతో చనిపోయారు.
బీజేపీ నేత సోనాలి ఫోగట్ కేసు లో సీబీఐ మంగళవారం తన మొదటి ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.