Home /Author anantharao b
హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు దశాబ్దాల నాటి ఆనవాయితీ కొనసాగింది. అధికారంలో ఉన్నపార్టీని గద్దె దింపి ప్రతిపక్షానికి అధికారం అప్పగించారు. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది.
కేరళలోని ప్రభుత్వ ఆధీనంలోని ఫిల్మ్ థియేటర్ కాంప్లెక్స్, సినీ ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా తల్లిదండ్రులు సినిమాలు చూసేందుకు సౌండ్ ప్రూఫ్ 'క్రైయింగ్ రూమ్'ని ఏర్పాటు చేసింది.
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు తిరుమలలో విచ్చలవిడిగా అవినీతి సాగుతోందంటూ ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.
ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ను ఏడోసారి బీజేపీ కైవశం చేసుకుంది. ఈ విజయం కూడ మామూలుగా లేదు.. ఏకపక్షంగా సాగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు సీరియస్ గా సిద్దంకాకపోవడం, ఆప్ ఆశించిన మేర పట్టణ ఓట్లను సాధించలేకపోవడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా మారింది. దీనికి మాండౌస్‌గా పేరు పెట్టారు.
హిమాచల్ ప్రదేశ్‌లో అధికార బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, అవసరమైన మెజారిటీ మార్క్‌ను తాకింది.
వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజానోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. కానీ మంత్రి అయిన తరవాత ఆమెకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం లభిస్తోందా అంటే.. లేదనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది
గుజరాత్ ఎన్నికలు ముగియడంతో ఇక తమకు కొరకరాని కొయ్యగా మారిన తెలంగాణపై ఫోకస్ చేసేందుకు బీజేపీ రెడీ అయ్యిందట.
బీజేపీ తెలుగు రాజకీయాలను ఔపోసన పట్టేసింది. రాజకీయ నాయకుల ప్లస్సులు మైనస్సులు రెండూ లెక్క వేసి మరీ తనదైన శైలిలో రాజకీయ సయ్యాట ఆడుతోంది.
బెంగళూరులో మోదీ మసీదు పేరుతో ఒక మసీదు ఉంది. మోదీ అబ్దుల్ గపూర్ అనే వ్యక్తి 1849లో బెంగళూరులోని టాస్కర్ టౌన్లో నివసించారు. పర్షియా మరియు ఇతర దేశాలతో వర్తకం చేసిన ఈ మోదీ సంపన్న వ్యాపారి. ఆ ప్రాంతాన్ని అప్పుడు మిలిటరీ మరియు సివిల్ స్టేషన్ అని పిలిచేవారు.