Home /Author anantharao b
ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
సీఎం కేసీఆర్ సీఎం అయి తొమ్మిదేళ్లయినా విద్యార్దులకు అవసరమైన టాయిలెట్లను నిర్మించలేకపోయారని ఇదేమి బంగారు తెలంగాణ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు
కోవిడ్-19 బారిన పడి చనిపోయిన వారి బంధువులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందించడానికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డిఆర్ఎఫ్)ని ఉపయోగించుకోవడానికి రాష్ట్రాలను అనుమతించినట్లు కేంద్రం మంగళవారం లోక్‌సభకు తెలియజేసింది.
హర్యానాలో ఇకపై వివాహం కోసం మత మార్పిడి అనుమతించబడదు. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, వారికి 3 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది.
ప్రభుత్వ ప్రకటనలుగా రాజకీయ ప్రకటనలను ప్రచురించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి రూ.97 కోట్లను రికవరీ చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి తాను రూ.60 కోట్లు ఇచ్చానని సుకేష్ చంద్రశేఖర్ మంగళవారం ఆరోపించాడు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు వ్యతిరేకంగా మంగళవారం రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఆందోళకు దిగారు.
చైనాలో కరోనా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాజధాని బీజింగ్‌లో డజన్ల కొద్ది శ్మశాసన వాటికలు శవాలతో నిండిపోయాయి.
తండ్రి కళ్లెదుటే కుమార్తె కిడ్నాప్ అయిన ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో చోటు చేసుకుంది.
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.