Home /Author anantharao b
సోమవారం కర్ణాటక అసెంబ్లీ హాలులో వీర్ సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించడం వివాదానికి దారితీసింది.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) ఎమ్మెల్యే సరోజ్ బాబులాల్ అహిరే సోమవారం శీతాకాల సమావేశాల మొదటి రోజున తన నవజాత శిశువుతో మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు.
లేడీ సూపర్ స్టార్ గా అభిమానులను అలరించిన అనుష్క శెట్టి బాహుబలి 2 తర్వాత రెండు సినిమాలు మాత్రమే చేసింది.
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ ముగిసింది. కొద్ది నిమిషాల క్రితమే ప్రగతిభవన్ నుండి బయలుదేరారు పైలట్ రోహిత్ రెడ్డి.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కెజిఎఫ్ చాప్టర్ 2లో విలన్ పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్నారు. చాలా రోజుల నుంచి సంజయ్ దత్ టాలీవుడ్ ఎంట్రీపై పలు వార్తలు వచ్చాయి. తాజా అప్ డేట్ ప్రకారం అతను ఒక తెలుగు చిత్రానికి సంతకం చేసారు.
మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం సినిమా ప్రమోషన్లో దూకుడు పెంచింది. ముఖ్యంగా ట్రైలర్ మరియు పాటలు అంచనాలను రెట్టింపు చేశాయి.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
వాటర్ బాటిల్ పై నిర్దేశించిన దానికంటే రూ.5 అదనంగా వసూలు చేసిన ఐఆర్సీటీసీ కాంట్రాక్టర్ కు రైల్వే శాఖ లక్షరూపాయల జరిమానా విధించింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం 'ఎమర్జెన్సీ' షూటింగ్ కోసం పార్లమెంటు ఆవరణలో లోక్సభ సెక్రటేరియట్ నుండి అనుమతి కోరినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి.
హనుమకొండలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తనే సుపారీ ఇచ్చి హత్య చేయించి భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ భార్య. .