ఎండ వేడి నుంచి రిలీఫ్ ఇచ్చే డ్రింక్స్
ఎండ వేడి నుంచి రిలీఫ్ ఇచ్చే డ్రింక్స్ Summer drinks for good Health

వేసవి కాలం అనగానే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడటం మొదలుపెడతాయి.

ముఖ్యంగా డీ హైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది

దురదలు చిరాకు వేడి దద్దుర్లు రావడం వంటి సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి

మరి ఈ వేడి సమస్యను తగ్గించడానికి శరీరానికి చల్లదనం ఎంతో అవసరం దానికిగానూ శరీరానికి తగినంత నీరు అందించాలి

నీరు మాత్రమే కాకుండా కొబ్బరినీళ్లు లేత కొబ్బరి వంటివి రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మినరల్స్ అందుతాయి

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మజ్జిగను మించినది ఏదీ లేదు. ఇది శరీరంలోని వేడిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

అరటి కాండం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీనిని వంటలో కూడా ఉపయోగిస్తారు.

నిమ్మరసంలో చియా గింజలను కలిపి తీసకోండి. ఇది శరీరంలో వేడిని సులభంగా తగ్గిస్తుంది.

చెరకు రసం శరీరానికి త్వరగా శక్తిని అందిస్తుంది. కాబట్టి ఈ వేసవిలో తప్పకుండా చెరుకు రసం తాగండి.
