నిద్రపట్టకపోవడానికి కారణాలేంటో తెలుసా
నిద్రపట్టకపోవడానికి కారణాలేంటో తెలుసా these are the reasons to having-trouble for sleeping

మీ నిద్రను పాడుచేస్తున్న అంశాలు ఏంటో తెలుసా

నిద్రలేమి సమస్య ఇప్పుడు ఎక్కువగా బాధిస్తుంది

నిద్రలేమికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూసేద్దాం

ఒత్తిడి అతిగా ఆలోచించడం, యాంగ్జైటీ ముఖ్యకారణాలు

వ్యాయామం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వంటిని నిద్రలేమికి దోహదం చేస్తాయి

అనారోగ్య సమస్యలు కూడా నిద్రపట్టకపోవడానికి కారణం

రాత్రిపూట సెల్ఫోన్స్, టీవీలు ఎక్కువగా చూడడం కూడా నిద్రరాకపోవడానికి కారణం

ఎక్కువ వాల్యూమ్ ఉన్న శబ్ధాలు వినడం కూడా నిద్రకు హానీ

సరైన బెడ్ తలగడ లేకపోవడం వల్ల కూడా నిద్రపట్టదు
