ఎండాకాలం వేడిని తట్టుకుని చల్లగా ఉండేందుకు టిప్స్
Health tips for Summer Temperatures ఎండాకాలం వేడిని తట్టుకుని చల్లగా ఉండేందుకు టిప్స్

ఎండాకాలంలో వేడిని తట్టుకోవడానికి కొన్ని చిట్కాలు

రోజుకు 4 లీటర్ల వాటర్ తాగాలి

ఎండవేడి ముఖానికి తగలకుండా సన్ స్క్రీన్ రాసుకోవాలి

బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా సన్ గ్రాసెస్ పెట్టుకుంటే మంచిది

వేసవిలో లూజుగా ఉండే బట్టలే ఎక్కువగా వేసుకోవాలి

తీసుకునే ఆహారంలో తగినన్ని మినరల్స్ సాల్ట్స్ ఉండేలా చూసుకోవాలి

ఎండకి బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా గొడుగు లేదా క్యాప్ హెల్మెట్ పెట్టుకోవాలి

ముఖ్యంగా చిన్నపిల్లలను ఎండకు ఎక్కువగా తిరగకుండా చూసుకోవాలి

వేసవిలో పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం

ఎండవేడిని తట్టుకోవడానికి ముఖ్యంగా ఇళ్లంతా చల్లగా ఉండేలా చూసుకోవాలి
