History Of Tomato: టమోటా లోకంలోకి వెళ్లొద్దామా
టామోటాలను కూరగాయగా విరివిగా వడతాయం. అలాంటి టమాటా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం

టమోటల గురించి తెలుసుకుందామా


దక్షిణ అమెరికాలో పుట్టాయి


ఇది పండైనా.. కూరగాయలా వాడుతారు


ఇది సొలనేసి కుటుంబానికి చెందినది


16 శతాబ్దంలో యూరప్ కు వచ్చింది


భారత్ కు 19 శతాబ్దంలో అడుగుపెట్టింది


అన్ని నేలల్లో వీటిని పెంచవచ్చు


ఆరోగ్యానికి మేలు చేస్తాయి
