Medium Brush Stroke
కివీ ఫ్రూట్స్.. పోషకాల గనిగా పిలుస్తారు.
Medium Brush Stroke
కివీ పండులో విటమిన్ సి, కె, విటమిన్, పొటాషియం,ఫైబర్ వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి.
Medium Brush Stroke
కివీ పండు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Medium Brush Stroke
ఇన్‌ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తి పెరుగుతుంది.
Medium Brush Stroke
రక్తపోటు నియంత్రణలో ఉంటుంది
Medium Brush Stroke
గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
Medium Brush Stroke
చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
Medium Brush Stroke
ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది
Medium Brush Stroke
కివీ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
Medium Brush Stroke
ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.