Home / వీడియోలు
శాంతియుతంగా నిరసన చేయడం ప్రజల హక్కు అని వారి హక్కులను కాలరాసే విధంగా శ్రీకాళహస్తి సీఐ ప్రవర్తించడం సమంజసం కాదని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జనసేన ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకు తప్పు జరిగితే నిలచేసే హక్కు ఉంటుందని ఆయన అన్నారు
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. తణుకు పైడిపర్రులోని వారాహి బహిరంగ సభ వేదికగా జనసేనాని వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుండగా.. అడుగడుగునా ప్రజలు ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో వీర మహిళలతో సమావేశం ఏర్పాటు చేసిన పవన్.. వారిని ఉద్ధేశించి ప్రసంగిస్తున్నారు.
Education And Career News: BA+IAS చదవండం మంచిదా కాదా.. ఐఏఎస్ కోచింగ్ ఇన్సిట్యూట్స్ లక్షల మంది కెరీర్ ని ఎలా స్పాయిల్ చేస్తున్నాయనే దానిపై డాక్టర్ సతీష్ కుమార్ చెప్తున్నారు ఎందుకో ఓ సారి చూసేద్దాం.
జనసేనాని పవన్ కళ్యాణ్.. ఆయన సతీమణి అన్నా లెజ్నెవా విడిపోయారంటూ ఇటీవల తప్పుడు వార్తలు ఎక్కువగా ప్రచారం అయిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. అలానే పవన్ వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో గౌడ, శెట్టిబలిజ నాయకులతో పాటు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. బీసీకులాలు ఏకం కావాలి అని.. రాజ్యాధికారం బీసీలకు రావాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Pawan Kalyan: జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి.. వారాహికి వరాహికి తేడా తెలియదు సీఎం జగన్ కి అంటూ భీమవరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డాడు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు 022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’ నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. జగన్. 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392 కోట్లు జమ చేయనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా ముందుగా నరసాపురం లోని జనసేన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలకు సంబంధించి నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
IIIT Bengaluru: ప్రస్తుతం విద్యార్ధులు అంతా భవిష్యత్తు ప్రణాళికలను ఆచితూచి ప్లాన్ చేసుకుంటున్నారు. అందులోనూ జేఈఈ టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు అయితే ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మంచిదనే డైలమాలో సమయం వృథా చేసుకుంటున్నారు. అలాంటి విద్యార్థులకు ఓ చక్కని వరం iiit బెంగళూరు.