Home / ట్రెండింగ్ న్యూస్
ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాషింగ్టన్‌లోని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఆరడుగుల మైనపు విగ్రహం కరిగిపోయింది. క్యాంప్ బార్కర్ లో ఉన్న ఈ విగ్రహం తల ఎండ వేడికి ముందుగా విగ్రహం తల, తరువాత కాళ్లు కరిగిపోయాయి.
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూన్ 26 నుండి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షను ప్రారంభించనున్నారు. ఈ సమయంలో పవన్ పాలు, పండ్లు మరియు ద్రవాలతో కూడిన ఆహారం మాత్రమే తీసుకుంటారు.
తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయి బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న నటుడు దర్శన్ సోమవారం తన భార్య, కొడుకుని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.జైలులో ఉన్న దర్శన్ ను అతని భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్, నటుడు టైగర్ ప్రభాకర్ కుమారుడు వినోద్ కలిసారు.
18వ లోక్ సభకు ఎన్నికయిన పార్లమెంటు సభ్యుల ప్రమాణస్వీకారం నేడు జరిగింది. ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేసారు
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఈ నెల 23న తన చిరకాల మిత్రుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో ఆమె బాయ్ ఫ్రెండ్ జహీర్ సోనాక్షి తండ్రి.. బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్నసిన్హాతో భేటీ అయ్యారు.
టెన్నిస్‌స్టార్ సానియా మీర్జా మహ్మద్ షమీని పెళ్లి చేసుకోబోతున్నారా? అయితే వీరిద్దరు ఇండియాకు చెందిన సక్సెస్‌పుల్ క్రీడాకారులు. గత దశాబ్ద కాలం నుంచి చూస్తే వీరిద్దరు వారి వారి రంగాల్లో విజేతలుగా నిలిచారు.
శాండిల్‌వుడ్ చాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప్ తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేసిన విషయం తెలిసిందే. తాజాగా రేణుకా స్వామి పోస్ట్ మార్టం రిపోర్టులో ఒళ్లు జలదరించే అంశాలు వెలుగు చూశాయి
ప్రస్తుతం మొబైల్ ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా గడవదు. అయితే ఈ మొబైల్‌ఫోన్లే సంసారాలను కూడా కూలుస్తాయనే విషయం తాజా ఎపిసోడ్‌ను చూస్తే తెలిసిపోతుంది. ఇక అసలు విషయానికి వస్తే బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి సెక్స్ వర్కర్స్‌తో తన ఐఫోన్ ద్వారా మేసేజ్ లు.. చాట్లు చేసి ఏంజాయ్ చేసేవాడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వదినమ్మ గిఫ్ట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్‌కు పెన్నును బహూకరించారు సురేఖ. తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ... పవన్‌కు పెన్నును గిఫ్ట్‌గా ఇచ్చారు వదిన, అన్నయ్య. పెన్నుతో ఫోటో పవన్, చిరంజీవి దంపతులు ఫోటో దిగారు.
ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన ఓ యువకుడు .. తన దరఖాస్తును తిరస్కరిస్తే.. చిన్నప్పుడు ప్రేమించిన ప్రియురాలిని పెళ్లి చేసుకొను అని కండిషన్ పెట్టాడు. ఈ ఫన్నీ దరఖాస్తు ఈ నెల 13న మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫాంలో షేర్ చేయడం జరిగింది.