Home / విహారం
Somasila: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. పర్యాటక రంగంలో ప్రపంచానికే తెలంగాణ తలమానికంగా నిలుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు.. దేవతలు, ఆకుపచ్చని అరణ్యాలకు నెలవు.
ప్రతి ఏటా మార్చి 20 ప్రపంచ సంతోష దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది. ఐక్య రాజ్యసమితి వార్షిక హ్యాపీనెస్ సూచీల ప్రకారం..
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలోని కుంభాల్‌గడ్ కోట ద గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా గా పేరొందింది. రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్ సమంద్ జిల్లాలో కుంభాల్‌గడ్ కోట గోడ ఉంది. ఆరావళి పర్వతాలకు పశ్చిమశ్రేణిలో.. దాదాపు 36 కిలోమీటర్ల చుట్టుకొలతతో ఈ గోడను నిర్మించారు.
‘SAI SHIVAM’(సాయి శివం) పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ. ఈ టూర్ లో మహారాష్ట్రలోని నాసిక్ మాత్రమే కాకుండా షిర్డీ సాయి సన్నిధిని సందర్శించుకోవచ్చు.
‘రెండు అంతస్తుల బస్సులో ప్రయాణం చేస్తూ హైదరాబాద్ అందాలను చూడటం ఒక గొప్ప అనుభూతి’.. ఇది ఓ నెటిజన్ చేసిన ట్వీట్..ఇపుడు అదే ట్వీట్ అలనాటి చారిత్రిక డబుల్ డెక్కర్ వైభవాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు కారణం అయింది.
Nagoba: రాష్ట్రంలో మేడారం తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన పండగ.. నాగోబా జాతర. గిరిజనులు అత్యంత ఘనంగా ఈ వేడుకను జరుపుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ఈ జాతర జరుగుతుంది.
Kerala Elephent: కేరళలోని సంతన్ పర గ్రామంలో రాత్రికి రాత్రే రేషన్ బియ్యం బస్తాలు మాయమవుతున్నాయి. వీటిని ఎవరో దొంగలు ఎత్తుకెళ్తున్నారు అనుకుంటే పొరపాటే. ఈ రేషన్ బియ్యం బస్తాలను ఓ ఏనుగు ఏంచక్కా.. రాత్రే ఆరగించేస్తుంది. ఇడుక్కి జిల్లాలోని సంతన్ పర గ్రామంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. రాత్రికి రాత్రే.. రేషన్ దుకాణంలోని బియ్యం బస్తాలను మాయం చేస్తుంది. వరుసగా రేషన్ షాపులపై దాడి చేస్తూ.. బియ్యాన్ని ఆరగించేస్తోంది. దీంతో అక్కడి స్థానికులకు రేషన్ […]
పవిత్ర నగరం కాశీ ఇప్పటికే ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు గంగానది ఒడ్డున నిర్మించిన వారణాసి టెంట్ సిటీతో స్థానిక మరియు విదేశీ అతిథుల కోసం కొత్త హాట్ స్పాట్‌తో దాని పర్యాటక అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది.
Ganga Vilas Luxury Cruise: ప్రపంచ పర్యాటకంలో భారతీయతను చాటే అతిపెద్ద క్రూయిజ్ ‘MV గంగా విలాస్ ’ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. మోదీ వర్చువల్ గా జెండా ఊపి ఈ టూర్ ను ప్రారంభించారు. వారణాసిలో మొదలైన ఈ గంగా విలాస్ టూర్ అస్సోంలోని దిబ్రూగఢ్ వరకు సాగుతుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్ సరికొత్త పర్యాటకానికి నాంది పలుకుతోందన్నారు. అంతేకాకుండా ఈ రివర్ టూరిజం కొత్త అవకాశాలు కల్పిస్తుందన్నారు. దేశంలోని ఇంకొన్ని […]
Ganga Vilas Luxury Cruise: ప్రపంచ పర్యాటకంలో భారతీయతను చాటే అతిపెద్ద క్రూయిజ్ ‘MV గంగా విలాస్ ’ఈ నెల 13 న ప్రారంభం కానుంది. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా జెండా ఊపి ఈ టూర్ ను ప్రారంభిస్తారు. ఈ గంగా విలాస్ మొత్తం 27 నదుల గుండా ప్రయాణించి సరికొత్త పర్యాటకాన్ని అందించనుంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదీప్రయాణం గంగా విలాస్ యాత్రది. 51 రోజుల పాటు ఈ టూర్ […]