Last Updated:

Today Gold And Silver Price : నేటి ( మే 16, 2023 ) బంగారం, వెండి ధరలు..!

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ధరలు ఎంత పెరిగినా.. కానీ కొనుగోళ్లు జోరుగా సాగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌, ఇతర శుభకార్యాల సందర్భాలలో అయితే బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. ఇటీవల కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.

Today Gold And Silver Price : నేటి ( మే 16, 2023 ) బంగారం, వెండి ధరలు..!

Today Gold And Silver Price : బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ధరలు ఎంత పెరిగినా.. కానీ కొనుగోళ్లు జోరుగా సాగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌, ఇతర శుభకార్యాల సందర్భాలలో అయితే బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. ఇటీవల కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. అయితే నేడు ( మే 16, 2023) మాత్రం బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,150 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,350 వద్ద నమోదైంది.

ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.61,800 వద్ద ఉంది

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,950 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.56,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,850 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,800 వద్ద కొనసాగుతోంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.78,500

ముంబైలో రూ.74,800

ఢిల్లీలో రూ.74,800

కోల్‌కతాలో కిలో వెండి రూ.78,800

బెంగళూరులో రూ.78,500,

(Today Gold And Silver Price) తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు..

హైదరాబాద్‌లో రూ.78,500

విజయవాడలో రూ.78,500

విశాఖలో రూ.78,500 వద్ద కొనసాగుతోంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.