Home / yadadri bhuvanagiri
Yadadri Bhuvangiri: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపు యాదాద్రి భువనగిరిలో పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ హనుమంతరావు గవర్నర్ పర్యటనకు సంబంధించి అధికారులతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా చేనేత జౌలిశాఖ రాష్ట్ర అధికారులతో కలిసి టూరిజం పార్క్ తో పాటు సమీపంలోని చేనేత కార్మికుల ఇళ్లను పరిశీలించారు. టెక్స్ టైల్ పార్క్ లో చేనేత వస్త్రాల తయారీ విధానాలను గవర్నర్ పరిశీలించనున్న నేపథ్యంలో పార్కులో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే టెక్స్ […]
CM Revanth Reddy : సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తుర్కపల్లి మండలంలో 66 వేల ఆయకట్టు లక్ష్యంగా నిర్మించబోతున్న గంధమల్ల రిజర్వాయర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట మెడికల్ కళాశాల, వేద పాఠశాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. కొలనుపాక-కాల్వపల్లి హైలెవెల్ వంతెన, మోటకొండూరులో ఎంపీపీ, మండల కార్యాలయం, పోలీస్ స్టేషన్ భవనాలకు శంకుస్థాపన చేశారు. […]
Yadadri Bhuvanagiri: సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో గంధమల్ల రిజర్వాయర్ పనులకు, గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేయనున్నారు. అనంతరం తిరుమలాపురంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. బహిరంగ సభ అనంతరం సీఎం […]
Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ పేలుళ్లు కలకలం రేపాయి. మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో ఇవాళ పేలుడు జరిగింది. ప్రమాదంలో 9 మంది కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు మరణించగా.. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా నేలమట్టమైంది. కాగా ప్రమాదానికి గురైన వారిని పోలీసులు గుర్తించారు. వారిలో చాడ గ్రామానికి చెందిన రాజబోయిన […]
నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి పవర్ ప్రాజెక్టులో యూనిట్ -1లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. బాయిలర్నుంచి ఆయిల్ లీకేజీ అయ్యి మంటలు చెలరేగటంతో యూనిట్ వన్ పాక్షికంగా దెబ్బతిన్నది. వచ్చే నెలలో యూనిట్ – 1ను ప్రారంభించేందుకు ట్రైలర్ రన్ నిర్వహిస్తుండగా.. బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. దీంతో పెద్దఎత్తున మంటలను చెలరేగాయి. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది […]