Home / Wedding
Murali Mohan Comments on Grand Daughter Wedding: సీనియర్ నటుడు మొరళీ మోహన్ మనవరాలు, ఎమ్ఎమ్ కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహా ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఒకరినొకరు ప్రేమించుకున్న వీరు పెద్ద అంగీకారంలో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లితో మొరళీ మోహన్ కుటుంబం కీరవాణి, రాజమౌళి కుటుంబాలకు బంధువులు అయ్యారు. తాజాగా మనవరాలి పెళ్లిపై మొరళీ మోహన్ స్పందించారు. కీరవాణితో సంబంధం కలవడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. […]
Naga Chaitanya Sobhita Marriage Details: అక్కినేని కుటుంబమంతా పెళ్లి సంబరాల్లో మునిగింది. ఇవాళ అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య, శోభిత వివాహం అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి రెండు కుటుంబాలు అన్నపూర్ణ స్టూడియోకు చేరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చై-శోభిత పెళ్లికి వేదికగా నిలిచిన అన్నపూర్ణ స్టూడియో అతిథులను ఆకట్టుకునేలా అందంగా ముస్తాభైంది. పూర్తి సంప్రదాయ పద్దతిలో జరగనున్న ఈ పెళ్లికి సంబంధించిన క్రతువు ఇప్పటికే మొదలయ్యాయి. ఒక […]
Naga Chaitanya Open Up On His Marriage With Sobhita: తన కాబోయే భార్య శోభితా ధూళిపాళపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనతో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. గతకొద్ది రోజులు నాగచైతన్య-శోభితల పెళ్లి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వీరి వివాహ వేదిక, ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల నాగార్జున వీరి పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇప్పుడు శోభితతో తన పెళ్లిపై తొలిసారి పెదవి […]
Nagarjuna About Naga Chaitanya-Sobhita Wedding: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. డిసెంబర్ 4న వీరి వివాహనికి ముహూర్తం ఖరారైందంటూ సినీవర్గాల నుంచి సమాచారం. అంతేకాదు వీరి వెడ్డింగ్ కార్డు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ 2024 అవార్డుల కార్యక్రమంలో పాల్గొన నాగార్జున అక్కడ ఓ అంగ్ల మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన నాగచైతన్య, శోభితల పెళ్లిపై స్పందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే చై-శోభితల పెళ్లి జరుగుతుంది. […]
Kidambi Srikanth and Shravya Reddy Wedding: బ్యాడ్మింటన్ ప్లేయర్, పద్మశ్రీ అవార్డు గ్రహిత కిదాంబి శ్రీకాంత్ ఓ ఇంటివాడు అయ్యాడు. టాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మను శ్రీకాంత్ పెళ్లాడాడు. హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీతారలు, స్పోర్ట్స్ పర్సన్స్ హాజరై నూతన వధువరులను ఆశీర్విదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లికి నేషనల్ క్రష్ […]
ఆసియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పిలువబడే బ్రూనై యువరాజు అబ్దుల్ మతీన్ గురువారం ఒక ఇంటివాడయ్యాడు. అతను అనీషా రోస్నాఅనే సామాన్యురాలిని పెళ్లాడటంతో ఈ వివాహ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. బందర్ సెరీ బెగవాన్‌లోని బంగారు గోపురం సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదులో ఈ వివాహం జరిగింది.
నటి రకుల్ ప్రీత్ సింగ్, ఆమె ప్రియుడు జాకీ భగ్నానీ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. వీరిద్దరు రెండేళ్ల కిందటే తమ రిలేషన్ ను అధికారికంగా ప్రకటించిన విషయం తెలసిందే. అప్పటి నుంచి ఈ జంట పార్టీలు, ఈవెంట్లలో కలిసి కనిపిస్తున్నారు.
వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుటుంబంలో జరగబోయే వేడుక గురించి ట్వీట్ చేశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి, అట్లూరి ప్రియతో ఈ నెల 18న వివాహ నిశ్చితార్థం జరుగనుందని షర్మిల ప్రకటించారు.
ఈ రోజుల్లో, చాలా మంది జంటలు కాంట్రాక్టు మ్యారేజీలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తమ పెళ్లికి ముందు ఒప్పందం పై సంతకాలు చేస్తున్నారు. వ్యక్తులను బట్టి, వారి అవసరాలను బట్టి ఇవి ఉంటాయి. అయితే తమిళనాడులో మాత్రం కాబోయే భార్యభర్తలు ఇద్దరు చేసుకున్న ఒప్పదం ఆసక్తిని రేపింది.
సెలబ్రిటీ జంట జెన్నిఫర్ లోపెజ్ మరియు బెన్ అఫ్లెక్ లాస్ వెగాస్లోశనివారం వివాహం చేసుకున్నారు.ఈ జంట మొదటిసారిగా 2002లో నిషేధించబడిన చిత్రం "గిగ్లీ" సెట్లో కలుసుకున్నారు. వారు డేటింగ్ చేయడంతో మీడియాకు సంచలన వార్తగా మారింది.