Home / VD14
VD14: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మే 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత విజయ్.. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో VD14 చేస్తున్న విషయం తెల్సిందే. విజయ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచినా సినిమాల్లో టాక్సీవాలా ఒకటి. ఆ సినిమాకు దర్శకత్వం వహించింది కూడా రాహుల్ నే. ఇన్నేళ్ల తరువాత ఈ కాంబో మరోసారి రిపీట్ […]