Home / Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య.. ఒక యూట్యూబర్ గా కెరీర్ ను ప్రారంభించింది. వెబ్ స్టోరీస్, వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకొని.. సినిమాల్లోకి అడుగుపెట్టింది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమాలో బన్నీకి చెల్లిగా నటించి మెప్పించింది. ఇక బేబీ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఒక్క సినిమాతో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. బేబీ రిలీజ్ అయ్యాకా వైష్ణవిని ఆపడం ఎవరివలన కాలేదు. […]