Home / TTD
తిరుమల ఘాట్ రోడ్డు లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండ నుంచి తిరుపతికి మొదటి ఘట్ రోడ్డు మీదుగా కిందికి దిగుతున్న టెంపో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది భక్తులు గాయపడ్డారు.
తిరుమల ఆనంద నిలయం దృశ్యాలను తన మొబైల్ లో చిత్రికరించడం తాజాగా సంచలనం సృష్టిస్తోంది. ఓ భక్తుడు ఆలయం ఆవరణలోకి సెల్ ఫోన్ తో ప్రవేశించాడు.
తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి నకిలీ వెబ్ సైట్ బయటపడింది. తాజాగా టీటీడీ నకిలీ వెబ్ సైట్ ను అధికారులు గుర్తించారు.
ధర్మగిరితో పాటు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృలా వర్సిటీ, ఎస్వీ ఉన్నత వేద అధ్యయనాల్లోని వేదపండితులు పాల్గొనాలని కోరారు.
టీటీడీ నివారణ చర్యలకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం లోపు భక్తుల రద్దీ తగ్గక పోతే క్యూలెన్లో ఎంట్రీ నిలిపి వేయనున్నారు.
మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది. మార్చి 3న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు..
తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు.
భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు తిరుమల దేవస్థానం ‘Sri TTDevasthanams’ పేరుతో మొబైల్ యాప్ను టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయం డ్రోన్ వీడియో వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో టీటీడీ అధికారులు అంతా షాక్ అవుతున్నారు. కాగా టీటీడీ, సెక్యూరిటీ అధికారులు.. ఈ ఘటనపై సీరియస్ గా రంగం లోకి దిగుతున్నారు.
Tirumala Hundi Collection: వడ్డీ కాసుల వాడి హుండీ(Tirumala hundi) ఆదారం రికార్డు సృష్టిస్తోంది. గత ఏడాది తిరుమల వెంకన్న ఆదాయం రూ. 1,450 కోట్లు. కరోనా తర్వాత గత ఏడాదిలో శ్రీవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శంచుకున్నారు. తిరుమలలో 2022 ఏప్రిల్ వరకు కరోనా ఆంక్షలను ఉన్నా.. ఆ తర్వాత వాటిని రద్ధు చేసింది టీటీడీ. దీంతో 2022 మే నుంచి స్వామి వారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. గత ఏడాదిలో 2.37 కోట్ల […]