Home / ts latest news
Suicide:హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. హైదరాబాద్ లోని తార్నాకలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో ఓ చిన్నారి ఉండటం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఆత్మహత్యకు కారణం ఇదే.. ఈ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు వివరించారు. తార్నాకలో నివాసం ఉంటున్న విజయ్ ప్రతాప్, సింధూర దంపతులు. వీరికి నాలుగేళ్ల పాప ఆద్య ఉంది. వీరితో పాటు […]
Hyderabad Murder: పండగ పూట హైదరాబాద్ లో ఘోరం చోటు చేసుకుంది. ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు కలిసి అత్యంత దారుణంగా పొడిచి చంపారు. ఈ ఘటన నగరంలోని లంగర్ హౌజ్ లో చోటు చేసుకుంది. హత్యకు కారణం ప్రేమ వివాహమే అని పోలీసులు ప్రాథమిక అంచన వేస్తున్నారు. రాష్ట్ర రాజధానిలో దారుణ హత్య జరిగింది. లంగర్ హౌజ్ లో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు.. కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. పండగపూట విషాదం మృతి […]
New Secretariat: నూతన సచివాలయ ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. సచివాలయ భవనాన్ని కేసీఆర్ పుట్టిన రోజైనా ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన సచివాలయాన్ని (New Secretariat) నిర్మిస్తుంది. నూతన సచివాలయాన్ని సంక్రాంతికి ప్రారంభించాలని ముందు అనుకున్నా.. అనుకున్న స్థాయిలో నిర్మాణం కాలేదు. దీంతో ప్రారంభతేదీని మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఇక నూతన తేదీని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారికంగా […]
SI Constable: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్ధులకు పోలీస్ నియామక బోర్డు కీలక సూచన చేసింది. ముందుగా నిర్ణయించిన పరీక్ష తేదీలను మారుస్తున్నట్లు తెలిపింది. మెుత్తం నాలుగు పరీక్ష తేదీలను మార్చినట్లు బోర్డు తెలిపింది. మార్చిన తేదీలను ప్రకటిస్తూ ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో పోలీస్ నియామక తుది రాత పరీక్ష తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. మెుత్తం నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు జరిగినట్లు తెలిపింది. ఎస్సై, ఏఎస్సై.. కానిస్టేబుల్, (SI Constable) కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షల తేదీల్లో […]
సంక్రాంతికి ప్రజలను సురక్షితంగా సొంతూళ్లకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులకు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు.
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. చిన్న పెద్దా అందరు గాలిపటాలు ఎగరేస్తూ పండగ చేసుకుంటారు. ఈ సారి మాత్రం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, రోడ్లు, ప్రార్థన స్థలాలపై గాలిపటాలు ఎగరవేయడాన్ని నిషేధించారు.