Home / tollywood
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమా 'అమిగోస్'. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో కూడా పాల్గొన్నారు. కాగా ఈ టాక్ షో లో పాల్గొనే అరుదైన అవకాశం రాంచరణ్ కి దక్కడం విశేషం
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు నవీన్ చంద్ర. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నవీన్ కి వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఈయన తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో హీరోగా నటించారు.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి “చలో” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది. ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించింది.
టాలీవుడ్ కి "నేను శైలజ" సినిమాతో ఎంట్రీ ఇచ్చి నటనతో యూత్ అందర్నీ ఫిదా చేసింది ” కీర్తి సురేశ్ “. ఇక ‘మహానటి’ సినిమాతో తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించి జాతీయ అవార్డు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఎన్టీఆర్ మనవడిగా, నందమూరి మోహన కృష్ణ కుమారుడిగా తారకరత్న 20 ఏళ్ళ వయసులోనే ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. 1983 జనవరి 8న జన్మించిన తారకరత్న.. 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలుపెట్టి..వరల్డ్ రికార్డు సృష్టించారు.
నందమూరి తారకరత్న మరణవార్త తెలుగు రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.
నందమూరి తారకరత్న గత నెల 27న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా కుప్పంలో తీవ్ర గుండెపోటుకు గురికావడం తెలిసిందే. అప్పటి నుంచి గత మూడు వారాలుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Kangana Ranaut: మరోసారి కంగనా రౌనౌత్ వార్తల్లో నిలిచింది. ప్రముఖ తెలుగు దర్శకుడి రాజమౌళిని ఏమైనా అంటే ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది. రాజమౌళిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై ఈ బాలీవుడ్ భామ.. ఘాటుగా స్పందించింది.
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లేడీ కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గీతాసింగ్ పెద్ద కుమారుడు మరణించాడు అని తెలుస్తుంది.