Home / tollywood
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడు, నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రి లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Ram Charan: ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చరణ్ కెరీర్లో 15వ సినిమాగా వస్తున్న ఈ సినిమా టైటిల్ విడుదలైంది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం SSMB28 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ ఏడాది ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ అయిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తూ అభిమానులు అందర్నీ నెక్స్ట్ లెవెల్లో అలరించింది అని చెప్పాలి. కాగా 2023 టైటిల్ ను తెలుగు వారియర్స్ జట్టు సొంతం చేసుకుంది. భోజ్ పురి దబాంగ్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేకి అద్భుత ఇన్సింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Dhamki Review: విశ్వక్ సేన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'దాస్ కా ధమ్కీ ' నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Phalana Abbayi Phalana Ammai Movie Review : ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నాగశౌర్య. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికి ఛలో సినిమాతో ఈ కుర్ర హీరో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సమపాదించుకున్నాడు. ఇక ఇటీవలే ఓ ఇంటి వాడైన నాగ శౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల శౌర్య నటించిన […]
నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్ లుక్లో కనిపించనున్నాడు. నానికి జంటగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. బొగ్గు గనుల నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెబుతూ.. టాలీవుడ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా "ఆర్ఆర్ఆర్". దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, ఆలియా భట్లు కీలక పాత్రల్లో కనిపించారు.
ప్రముఖ నట పూనమ్ కౌర్ గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే కూడా ఎక్కువ వివాదాల తోనే పూనమ్ కి క్రేజ్ వచ్చింది అని చెప్పాలి. టాలీవుడ్ తోనే తన కేరీర్ ను ప్రారంభించిన నటి పూనమ్ కౌర్.. అటు తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మంచు మనోజ్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచారు. మంచు మనోజ్.. భూమా మౌనికా రెడ్డి పేర్లు ఎక్కువగా వార్తల్లో కూడా వినిపించాయి. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని.. కొంతకాలం నుంచి సహజీవనం కూడా చేస్తున్నారని కూడా వార్తలొచ్చాయి.