Home / tollywood
Vinaro Bhagyamu Vishnu Katha : యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్. మంచి యూత్ ఫుల్ సినిమాలతో యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న ఈ నటుడు.. ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్ రాబోతున్నాడు. గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ హీరో.. ఈ సంవత్సరం మొదటి […]
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ మూవీతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది "కేతికా శర్మ". ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ హాట్ బ్యూటీ.
సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గాత్రంతో వందల పాటలు పాడి శ్రోతలను ఆకట్టుకుంది సునీత. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సునీత చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది.
అక్కినేని నాగ చైతన్య నటించిన "సవ్యసాచి" సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. ఈ చిత్రం కూడా అంచనాలు అందుకోలేకపోయింది.
శ్రీలీల అతి తక్కువ టైంలో టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారిన అందాల తార. పెళ్లిసందడి మూవీతో తెలుగు సినీరంగానికి పరిచయమైన ముద్దుగుమ్మ.
యాంకర్ శ్రీముఖి గురించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. తనదైన చలాకీ తనంతో బుల్లితెరపై స్టార్ యాంకర్ గా వెలుగొందుతూ దూసుకుపోతుంది ఈ భామ. ఇక ప్రస్తుతం వరుస ప్రోగ్రామ్ లు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. గ్లామర్ తెరలను ఎత్తుతున్నట్లు అర్దం అవుతుంది.
సినిమా పరిశ్రమకి రాజకీయాలకి మధ్య తెలియని ఏదో అవినాభావ సంబంధం ఉందేమో అని అందరికి అనిపిస్తుంది. సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణించడం.. రాజకీయాల్లో రాణించిన వారు కూడా అడపాదడపా సినిమాల్లో మెరవడం వంటివి గతంలో జరిగాయి..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ దూసుకుపోతున్నారు.
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం "రైటర్ పద్మభూషణ్". వైవిధ్యమైన రోల్స్ పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నాడు సుహాస్.యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ని ఆరంభించి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చాడు సుహాస్.
రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో "కిరణ్ అబ్బవరం". మంచి యూత్ ఫుల్ సినిమాలతో యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న ఈ నటుడు.. ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్ రాబోతున్నాడు. గత ఏడాది మూడో సినిమాలతో ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ హీరో..