Home / tech news
Flipkart New Order Cancellation Policy: ఆన్లైన్ షాపింగ్ ఈరోజుల్లో సర్వసాధారణమైపోయింది. మనం ఏదైనా వస్తువు కొనాలంటే ఇకపై దాని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఫోన్‌ని తీసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేయచ్చు. అయితే ప్రొడక్ట్ నచ్చకపోతే ఆర్డర్‌ని క్యాన్సిల్ చేయచ్చు. మీరు ఆన్లైన్లో వస్తువులను కూడా ఆర్డర్ చేస్తే, అది ఇకనుంచి మీకు అంత సులభం కాదు. మీ ఆర్డర్‌ను రద్దు చేయడం ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ […]
Moto G35 5G: ఇండియన్ టెక్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చింది. మోటో జీ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. దీన్ని ‘Moto G35 5G’ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ 5జీ మొబైల్‌ను రూ.10 వేల లోపు కొనుగోలు చేయొచ్చు. ఈ సరికొత్త మోటో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హల్లో యూఐ స్కిన్‌తో రన్ అవుతుంది. ఇందులో అనేక శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది 6.72 అంగుళాల FHD+ 120Hz LCD స్క్రీన్‌ను […]
Redmi Note 13 Series Price Drop: షియోమి భారతదేశంలో తన తాజా రెడ్మి నోట్ 14 సిరీస్ ప్రారంభించింది. దీని తర్వాత నోట్ 13 సిరీస్ ధరలు తగ్గుముఖం పట్టామయి. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ స్టాండర్డ్ నోట్ 13, ప్రో, ప్రో ప్లస్ వెర్షన్ ధరలు గణనీయంగా తగ్గించింది. రెడ్మి నోట్ 13 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,818. ఈ క్రమంలో మీరు ఈ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే […]
2024 Best Smartphone: డిసెంబర్‌తో ఈ ఏడాది ముగియనుంది. 2024 నుంచి 2025లోకి అడుగుపెడుతున్నాము. అయితే ఈ సంవత్సరం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆపిల్, సామ్సంగ్ కంపెనీలు పోటాపోటీగా పవర్ ఫుల్ స్మార్ట్ఫోన్లను పరిచయం చేశాయి. వీటన్నింటిలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏదో తెలుసా? అమ్మకాల పరంగా ఏది రికార్డులు సృష్టించింది. ఏ మొబైల్ ప్రజల ప్రజల మొదటి ఎంపికగా మారింది. దీని గురించి ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో […]
Realme Neo 7 Launched: టెక్ బ్రాండ్ రియల్‌మి నుంచి ఎంతగానో ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ Realme Neo 7ను డిసెంబర్ 11న విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో బ్రాండ్ ఫోన్‌ను అఫిషియల్‌గా టీజ్ చేసింది. దీంతో ప్రజల ఉత్సాహం రెట్టింపు అయింది. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఆవిష్కరించింది. ముఖ్యంగా వాటర్‌ఫ్రూప్ కెపాసిటీ, స్టైలిష్ డిజైన్, పవర్ ఫుల్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో కూడిన ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి […]
SAMSUNG Galaxy S23 Ultra 5G: మీరు చాలా కాలంగా హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ జరుగుతోంది. దీనిలో సామ్సంగ్ గొప్ప ఫోన్‌ను రూ. 1,49,999 ధరలో సగం ధరకు కొనుగోలు చేసే గొప్ప అవకాశాన్ని పొందుతున్నారు. గొప్ప ఫీచర్లు, ప్రీమియం డిజైన్, బలమైన పనితీరుతో ఈ డీల్ జాక్‌పాట్ కంటే తక్కువ కాదు. ఎందుకంటే ఈ ఆఫర్ డిసెంబర్ 13 […]
Airtel Vs Jio: బిలియనీర్ వ్యాపారవేత్త, ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో, సునీల్ మిట్టల్ ఎయిర్టెల్ రెండూ భారతీయ టెలికాం మార్కెట్లో ప్రధాన కంపెనీలు. రిలయన్స్ జియోకు దాదాపు 490 మిలియన్ల మంది వినియోగదారులు ఉండగా, ఎయిర్‌టెల్‌కు 400 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి రెండు కంపెనీలు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. రెండు కంపెనీలు తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లతో అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయి. […]
Under 15K Mobiles: టెక్ మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్ పరుగులు పెడుతుంది. అనేక ఫోన్లు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. కొత్త మోడల్స్, వేరియంట్లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ ప్రియులకు ఫోన్లు కొనడం చాలా కష్టమైన పనిగా మారింది. అయితే చాలా కంపెనీలు రూ.15 వేల లోపు కొత్త ఫోన్లను తీసుకొస్తునే ఉన్నాయి. అలానే ఈ ఫోన్లు అట్రాక్ట్ స్పెసిఫికేషన్లతో వస్తున్నాయి. దీంతో పాటు ఈ రేంజ్‌లోనే 5జీ స్మార్ట్ఫోన్లు కూడా ఉన్నాయి. ఈ […]
Budget Mobile: మీరు రూ. 10,000 బడ్జెట్ లోపు ఉత్తమ ప్రైమరీ కెమెరాతో ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. itel S24 మీకు ఉత్తమ ఎంపిక. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కలిగిన ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో కేవలం రూ. 8499కే అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్లో మెమరీ ఫ్యూజన్ ఫీచర్‌తో 16 GB RAM వరకు పొందుతారు. కంపెనీ ఈ ఫోన్లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్ప్లేను కూడా అందిస్తోంది. ఈ సెగ్మెంట్ […]
Next Week Launching Mobiles: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే వచ్చే వారం వరకు ఆగండి. ఎందుకంటే వచ్చే వారం చాలా స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఇందులో రెడ్మి నోట్ 14 సిరీస్, వివో ఎక్స్ 200 సిరీస్‌తో పాటు మోటరోలా జీ35, రియల్‌మి నియో 7 ఉన్నాయి. కంపెనీ ఈ ఫోన్లలో బెస్ట్ డిస్ప్లే, ప్రాసెసర్ అందిస్తోంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లలో అద్భుతమైన డిజైన్‌ను కూడా చూడవచ్చు. ఈ రాబోయే […]