Home / tech news
iPhone Offers: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల వర్షం కురిపిస్తుంది. ఐఫోన్ 15, ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ డీల్స్‌లో తక్కువ ధరకే మొబైల్స్ కొనుగోలు చేయచ్చు. అలానే ఐఫొన్లపై బ్యాంక్ డిస్కౌంట్లతో పాటు, క్యాష్ బ్యాక్‌లు కూడా పొందచ్చు. వీటితో పాటు ఎక్స్ఛేంజ్ తగ్గింపులు లభిస్తాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ మొబైల్ పర్ఫామెన్స్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్లపై అందుబాటులో ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు […]
Best Mobiles Under 10000: రూ.10 వేల బడ్జెట్లో కొత్త మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ఇప్పుడు తక్కువ ధరలోనే అద్భుతమైన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన ఫోన్లలో ఫీచర్లు కూడా హైరేంజ్లో ఉంటాయి. వీటి లుక్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. ఈ మొబైల్‌పై ప్రత్యేక ఆఫర్లు, తగ్గింపులో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ పాకెట్ ఫ్రెండ్లీ మొబైల్స్. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. 1. Moto G35 […]
Apple MacBook Air M3 Price Drop: టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్‌కు వరల్డ్ వైడ్‌గా విపరీతమైన డిమాండ్ ఉంది. చాలా మంది లైఫ్‌లో ఒక్కసారైన ఆపిల్ ప్రొడక్ట్స్ వినియోగించాలని కోరుకుంటారు. ఆపిల్ తన గ్యాడ్జెట్లలో అందించే డిజైన్, ఫీచర్స్ వినియోగదారులను ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే మీరు ఆపిల్ ల్యాప్‌టాప్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకో శుభవార్త ఉంది. బ్రాండ్ 8GB RAMతో MacBook Air M3 ప్రస్తుతం భారతదేశంలో అతి తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం […]
Flipkart Super Value Days Sale: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల జాతర కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త సేల్ ప్రకటించింది. సూపర్ వాల్యూ డేస్ సేల్‌ని తీసుకొచ్చింది. సేల్ ఈరోజు నుంచి డిసెంబర్ 18 వరకు కొనసాగుతుంది. దీనిలో మీరు మోటరోలా, నథింగ్, సామ్సంగ్ బ్రాండ్ ఫోన్లను బంపర్ డిస్కౌంట్లు, డీల్స్‌తో కొనుగోలు చేయచ్చు. అలానే ఈ సేల్‌లో ఈ ఫోన్లపై బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో […]
Next Week Launching Mobiles: టెక్ మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ వారం చాలా గొప్ప స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. వీటిలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా జీ35 5జీతో పాటు వివో X200, రెడ్మి నోట్ 14 సిరీస్‌లు ఉన్నాయి. వచ్చే వారం కూడా స్మార్ట్‌ఫోన్ ప్రియులకు చాలా ఉత్సాహంగా ఉండబోతుంది. మీరు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే వచ్చే వారం వరకు వేచి ఉండండి. ఎందుకంటే ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. […]
Realme 14x 5G: రియల్మీ తన కొత్త ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. Realme 14x 5G పేరుతో మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ డిసెంబర్ 18న భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. లాంచ్‌కు ముందు ఈ ఫోన్లోని ప్రత్యేకతలను కంపెనీ క్రమంగా వెల్లడిస్తోంది. ఫోన్ మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక సైట్లో లైవ్ అవుతుంది. ఇక్కడ కంపెనీ ఈ ఫోన్ గురించి సమాచారాన్ని అందిస్తోంది. Realme ఇప్పటికే ఈ ఫోన్ […]
Best Affordable Features Phones: స్మార్ట్ఫోన్లు చాలా మందికి మొదటి ఎంపిక అయినప్పటికీ, ఫీచర్ ఫోన్లను ఇష్టపడే వారు కొందరు ఉన్నారు. ముఖ్యంగా సీనియర్లు, పెద్దలలో వారి ఆదరణ చెక్కుచెదరలేదు. వాటి కాంపాక్ట్నెస్ కారణంగా చాలా మంది వీటిని కొనడానికి ఇష్టపడతారు. మీరు కూడా సరసమైన ధరలో ఫీచర్ ఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. కొన్ని ఉత్తమ ఫీచర్ ఫోన్ల గురించి తెలుసుకుందాం. Nokia 2780 Flip నోకియా 2780 ఫ్లిప్ క్లాసిక్, ఆధునిక ఫీచర్లతో […]
Year Ender 2024: 2024కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సంవత్సరం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సేల్స్ బ్లాస్ట్ అయ్యాయి. మార్కెట్లోని ప్రతి సెగ్మెంట్లో ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లు చౌక నుండి ఖరీదైనవి వరకు కనిపించాయి. కానీ ఎక్కువగా చర్చల్లో నిలిచింది ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు. 2024లో అనేక కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించాయి. దీనికి అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ ఏడాది తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను టెక్ […]
Smartphone Expiry Date: ఏదైనా ప్యాక్ చేసిన ఆహార పదార్థాన్ని కొనుగోలు చేసే ముందు, మనమందరం ఎక్స్పైరీ డేట్‌ని తనిఖీ చేస్తాము. చాలా మంది మందుల గడువు తేదీపై కూడా శ్రద్ధ చూపుతారు. అయితే మీ ఫోన్‌కు కూడా ఎక్స్పైర్ డేట్ ఉంటుందని మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలని ప్రయత్నించారా? దానిని సకాలంలో తెలుసుకోవడం ముఖ్యం. లేకపోతే, గడువు ముగిసిన మందులు లేదా ఆహార పదార్థాలు మనకు హాని కలిగించే విధంగా, అలాగే గడువు ముగిసిన ఫోన్ సిలిండర్ […]
EPFO ATM: రాబోయే రోజుల్లో మీరు మీ PF డబ్బును సులభంగా పొందచ్చు. ఇప్పుడు పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేయడమే పనిగా మారింది. అయితే ఇకపై అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే PF డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చాలా సులభమైన పద్ధతిని మీ ముందు ఉంచింది. మీ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఉపసంహరించుకోవడానికి ఇకపై కష్టపడాల్సిన అవసరం లేదు. 2025 నాటికి ఉద్యోగులు తమ పీఎఫ్ సొమ్మును ఏటీఎంల […]