Home / tech news
ప్రముఖ సోషల్ బ్లాగింగ్ సైట్ ట్విటర్ కు పోటీగా మరో కొత్త యాప్ రానుంది. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ట్విటర్ కు పోటీగా కొత్త యాప్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇన్స్టాగ్రామ్ బ్రాండ్‌పై ఈ కొత్త యాప్ రానున్నటు తెలుస్తోంది.
టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తమ డేటాను అక్రమంగా ఉపయోగించుకుంటోందని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ట్విటర్ లేఖ రాసింది.
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విటర్‌కు కొత్త సీఈఓగా లిండా యాకరినా నియమితులయ్యారు. సంస్థ అధినేత ఎలాన్ మస్క్ నుంచి ఆమె సీఈఓ బాధ్యతలు తీసుకోనున్నారు.
ట్విటర్ సీఈఓగా మరికొద్ది రోజుల్లో కొత్త వ్యక్తి బాధ్యతలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. మరో 6 వారాల్లో ఓ మహిళ నూతన సీఈఓగా రాబోతున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. అయితే, నూతన సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్న వ్యక్తి మహిళ అనే విషయం తప్ప ఇతర విషయాలను మస్క్ చెప్పలేదు.
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అనగానే గుర్తేచ్చేవి స్వీగ్గీ, జుమాటో. వాటి మధ్య కాంపిటేషన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫామ్స్ కి ఉన్న కాంపిటేషన్ వల్ల వేరే ఇతర కంపెనీలు
వాట్సప్ గురించి తెలియని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. చదువుకున్నవాళ్లు అయినా.. చదువుకోని వాళ్లు అయినా.. ఎవ్వరైనా సరే.. స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి వాట్సప్ సుపరిచితమే. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందంటే.. చాలు.. దానిలో వాట్సాప్ ఉండి తీరాల్సిందే. ఆ రేంజ్ లో ప్రజలంతా వాట్సాప్ కి కనెక్ట్ అయిపోయారు.
పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ ఎలా ఉండబోతుందో చూపిస్తూ గూగుల్ ఓ వీడియో టీజర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలను..
స్థూల ఆర్థిక పరిస్థితులు సవాల్‌గా మారడంతోనే ఉద్యోగుల తొలగింపు తప్పనిసరైందని మీషో సీఈఓ విదిత్ ఆత్రే పేర్కొన్నారు. ఉద్వాసనకు గురైన ఉద్యోగులు వారి మేనేజర్లతో వ్యక్తిగతంగా మాట్లాడే వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు.
ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే డిజిటల్ చెల్లింపుల కోసం మరో ఆష్షన్ ను తీసుకొచ్చింది.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లేఆఫ్స్ లిస్టింగ్ లో కాగ్నిజెంట్ కూడా వచ్చి చేరింది.