Home / Tata Cars
Tata Curvv CNG Variation Launching Soon: టాటా కర్వ్ సీఎన్జీ ఇండియాలో లాంచ్ కానుంది. ఇటీవల ఇది టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీని ఆధారంగా ఈ కారు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కారుకు సంబంధించి మార్కెట్లో నిరంతరం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ కారు టెస్టింగ్ చాలా కాలంగా జరగుతోంది. ఇటీవలే పూణేలో ఈ కారును టెస్ట్ చేశారు. ఇది దాని సీఎన్జీ వేరియట్‌ను నిర్ధారిస్తుంది. టాటా కర్వ్ అమ్మకాలు దేశంలో అంతగా […]
Tata Motors Discounts: భారతదేశంలోని ప్రముఖ కార్ కంపెనీలలో ఒకటైన టాటా మోటార్స్, ఏప్రిల్ 2025లో తన అనేక కార్లపై గొప్ప తగ్గింపులు, ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ అందించే డిస్కౌంట్లలో యూజర్ల డిస్కౌంట్, స్క్రాపేజ్, ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. టాటా మోటార్స్ MY24 మోడల్స్‌పై బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఏప్రిల్ 2025 నెలలో కస్టమర్లకు రూ. 1.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఏప్రిల్ 2025లో టాటా మోటార్స్ కార్లపై బంపర్ డిస్కౌంట్లు అందిస్తుంది. […]
Cheapest Diesel SUV: భారతదేశంలో డీజిల్ కార్లకు ఇప్పటికీ చాలా క్రేజ్ ఉంది. అయితే కొన్ని సంవత్సరాలలో దేశంలో డీజిల్ వాహనాలపై నిషేధం విధిస్తున్నారని భావిస్తున్నారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉంది. పెట్రోల్ కార్లు కూడా చాలా మంచి ఇంజన్లతో రావడం ప్రారంభించాయి, వాటి సహాయంతో అవి మంచి మైలేజీని కూడా అందిస్తాయి. కానీ నేటికీ కారులో ఎక్కువగా ప్రయాణించే వారికి డీజిల్ వాహనాలే బెస్ట్ ఆప్షన్. అయితే మీరు సరసమైన […]
Tata Sierra: టాటా మోటార్స్ తన కొత్త సియెర్రాను భారత్ ఎస్యూవీ విభాగంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా మరోసారి ఇది టెస్టింగ్‌లో కనిపించింది. కానీ ఈ ఎస్‌యూవీని ఈ సంవత్సరం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మొదటిసారి ప్రదర్శించారు. టాటా Gen2 EV ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. రాబోయే ఎస్యూవీ వచ్చే నెల (ఏప్రిల్ 2025) విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ వాహనం ఆన్-రోడ్, ఆఫ్-రోడ్ కోసం సిద్ధంగా ఉంది. […]
Tata Punch And Hyundai Exter Demand: టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రసిద్ధ మైక్రో ఎస్యూవీలుగా ఉద్భవించాయి. ఈ విభాగంలో చాలా తక్కువ ధరతో ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లు ఉన్నందున మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు ఎస్‌యూవీలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. రండి.. దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. టాటా మోటార్స్ ‘పంచ్’ ఎస్‌యూవీని అక్టోబర్ 2021లో దేశీయ విపణిలో గ్రాండ్‌గా విడుదల చేసింది. ఆ ఏడాది మొత్తం 22,571 యూనిట్ల […]
Tata Punch: టాటా పంచ్ ఒక ప్రసిద్ధ మైక్రో ఎస్యూవీ. దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లోపల అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో అమ్ముడవుతుంది. వినియోగదారులు కూడా కొనుగోలు చేసేందుకు సుముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో విక్రయించిన ప్రముఖ కాంపాక్ట్ ఎస్‌యూవీల జాబితాలో ‘పంచ్’ కూడా నాలుగో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ‘మారుతి సుజుకి ఫ్రాంక్స్’ కారు నిలిచింది. గత నెల ఫిబ్రవరిలో టాటా మోటార్స్ ‘పంచ్’ ఎస్‌యూవీని 14,559 […]
Tata Sumo And Nano Launch Soon: టాటా మోటర్స్ ఒక ప్రసిద్ధ స్వదేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థ. దేశీయ రహదారులపై సంవత్సరాల క్రితం కంపెనీ సుమో, నానో కార్లు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా పేద-పేద మధ్య తరగతి ప్రజలకు హాట్ ఫేవరెట్‌గా మారాయి. అవి కూడా భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. అయితే పలు కారణాలతో సుమో, నానో కార్ల విక్రయాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ రెండు కార్లు మళ్లీ కొత్త రూపంలో లాంచ్ కానున్నాయని […]
Tata Motors: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ దిగ్గజం సుజుకీ వచ్చే నెల నుంచి తమ కార్ల ధరలు 4శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత, నిస్సాన్ తన కాంపాక్ట్ ఎస్యూవీ మాగ్నైట్ ధరను రూ. 4000 పెంచుతున్నట్లు తెలిపింది. ఇప్పుడు టాటా మోటార్స్ కూడా తన ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏ వేరియంట్‌పై ఎంత మేరకు పెంపుదల ఉంటుందో కంపెనీ ఇప్పటి వరకు వెల్లడించలేదు. దీనికి సంబంధించిన సమాచారం కూడా త్వరలో […]
Tiago NRG Launched: టాటా మోటార్స్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ. ఇది ఫేస్‌లిఫ్టెడ్ 2025 టియాగో NRG హ్యాచ్‌బ్యాక్‌ను కూడా విడుదల చేసింది. సాధారణ టియాగో కారుతో పోలిస్తే, ఇందులో కొన్ని కాస్మెటిక్ మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కారు మంచి పనితీరును కనబరుస్తుంది… ఏ రోడ్డులోనైనా సాఫీగా సాగిపోతుంది. రండి.. ఈ కొత్త టియాగో ఎన్ఆర్జి హ్యాచ్‌బ్యాక్ ఫీచర్ల గురించిన విశేషాలను తెలుసుకుందాం. Tiago NRG Price కొత్త 2025 టాటా టియాగో NRG […]
Tata Safari Stealth Edition Delivery: టాటా మోటార్స్ ఒక విశ్వసనీయ ఆటోమొబైల్ తయారీ సంస్థ. గత జనవరిలో ముగిసిన గ్లోబల్ ఎక్స్‌పోలో భారత్ మొబిలిటీ తన ప్రముఖ ఎస్‌యూవీలు హారియర్, సఫారీ ‘స్టెల్త్ ఎడిషన్’ని ఆవిష్కరించింది. ఈ కార్లను ఫిబ్రవరి 13న గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ప్రస్తుతం, కంపెనీ దేశవ్యాప్తంగా కొత్త సఫారీ స్టెల్త్ ఎడిషన్ మోడల్ పంపిణీని ప్రారంభించినట్లు సమాచారం. రండి.. దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. కొత్త టాటా సఫారీ స్టెల్త్ […]