Home / Suriya
Jyotika Reacts on Netizens Comments: కోలీవుడ్ క్యూట్ కపుల్లో సూర్య, జ్యోతికల జంట ఒకటి. ఈ జంట ఎప్పుడూ మీడియా ముందు ఒకరిపై ఒకరు ప్రేమ, గౌరవంతో వ్యవహరిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌లో జ్యోతిక సూర్యకు చాలా సపోర్టుగా నిలుస్తుంటారు. ఈ విషయాన్ని సూర్య ఎన్నో సందర్భాల్లో చెప్పాడు కూడా. అయితే, తాజాగా సూర్యకు కించపరుస్తూ చేసిన కామెంట్‌కి జ్యోతిక తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది. ఇటీవల సూర్య నటించిన కంగువా […]
Kanguva Selected for Oscar 2024 Nominations: ఇటీవల దియేటర్లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఆస్కార్ అవార్డు. ప్రతి నటుడు తమ జీవితంలో ఒక్కసారైన ఆస్కార్ అవార్డు గెలవాలని కలలు కంటుంటారు. ఏదైనా సినిమా ఆస్కార్ బరిలో నిలిచిందంటే ఆ ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగినట్టే. గతేడాది ఆర్ఆర్ఆర్ చిత్రంలోని పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతీని ప్రపంచానికి చాటి చెప్పింది. […]
Kanguva Movie OTT Release Date: స్టార్ హీరో సూర్య నటించి లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘కంగువ’. భారీ అంచనాల మధ్య నవంబర్ 14న విడుదలైన అ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రీమియర్స్‌తోనే డివైట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్స్‌పై పడింది. దాదాపురూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కంగువా.. ఇప్పటి వరకు మొత్తం రూ. 130 కోట్ల గ్రాస్ […]
Kanguva Movie Makers Key Decision: సూర్య నటించిన ‘కంగువా’ భారీ అంచనాల మధ్య నవంబర్ 14న థియేటర్లోకి వచ్చింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కోసం టీం రెండేళ్ల పాటు కష్టపడింది. మూవీ పోస్టర్స్, టీజర్,ట్రైలర్‌తో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో సూర్య కంగువ అనే పోరాట యోధుడి పాత్ర అందరిలో ఆసక్తిని పెంచింది. దీంతో ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్‌ని కంగువా నిరాశ పరిచింది. దీంతో సినిమాకు […]
Jyothika About Kanguva Negative Reviews: భారీ అంచనాల మధ్య తమిళ స్టార్ హీరో సూర్య ‘కంగువా’ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్‌బస్టర్ హిట్ అనుకున్న ఈ సినిమా ఫస్ట్ షో తర్వాత నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. ఫస్టాఫ్ బోర్ కొట్టించిందని, ఇందులో ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువ ఉన్నాయ రివ్యూస్ వచ్చాయి. అయితే కొన్నిచోట్ల సినిమాకు మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది. కానీ, కోలీవుడ్‌లోనూ కంగువాకు సినీ ప్రముఖులు, మీడియాలో కంగువాపై […]
Kanguva OTT Partner and Digital Rights: తమిళ స్టార్ హీరో సూర్య మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘కంగువ’ భారీ అంచనాల మధ్య ఇవాళ (నవంబర్ 14) థియేటర్లోకి వచ్చింది. విడుదలైన ఫస్ట్ షో నుంచి ఈ చిత్రం హిట్‌టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో మొత్తం కంగువా గురించి మాట్లాడుతూ. సినిమా సూపర్ హిట్ అంటూ నెటిజన్లు మూవీని కొనియాడుతున్నారు. ముఖ్యంగా సూర్య పర్ఫామెన్స్, యాక్షన్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. మొత్తానికి సినిమా ఫస్ట్షోకే హిట్ […]
SS Rajamouli Speech at Kanguva Event: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కంగువా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇండియా వైడ్‌గా ప్రమోషన్స్ చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి, డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో జక్కన్న మాట్లాడుతూ.. సూర్యపై ఆసక్తికర […]
Suriya in Unstoppable Show: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ షో నాలుగో సీజన్ కూడా ప్రారంభమైంది. ఫస్ట్ ఎపిసోడ్లో స్పెషల్ ఎసిసోడ్ బాలయ్య తన బావ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సందడి చేశారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో తమిళ స్టార్ హీరో సూర్య అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నాడు. తన తాజాగా చిత్రం కంగువ రిలీజ్ సందర్భంగా […]
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ’ఆకాశం నీ హద్దు రా‘ ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది.
అమితాబ్ బచ్చన్ 80వ ఏట అడుగుపెట్టిన రోజు కావడంతో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ k చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు.