Home / Suriya
హీరో సూర్య ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ నేపథ్యంలో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుందంటూ సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని 1000కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సూర్య 42. ఈ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన చిత్ర బృందం.
సూర్య పేరు వినగానే మనకి బాగా గుర్తు వచ్చే సినిమా గజినీ. నటుడిగా సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో సూర్య ఎక్కడికో వెళ్ళిపోయాడు. నటుడిగా సూర్య మరో స్థాయికి వెళ్లాడు.