Home / Supreme Court
ఈ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ వ్యవహారంపై.. వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది.
సుప్రీంకోర్టులో కడప ఎంపి అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది.వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డికి ఊరట కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులని సుప్రీంకోర్టు రద్దు చేసింది. వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సిజెఐ చంద్రచూడ్ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది.
Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం పులివెందులలో సీబీఐ మరోసారి తనిఖీలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Avinash Reddy: అవినాష్ రెడ్డికి తెలంగాణ హై కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై సుప్రీం కోర్టు స్టే విధించింది. స్టే విధిస్తే.. అనివాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఆయన తరపు లాయల్ వాదనలు వినిపించారు.
మావోయిస్టు సంబంధాలపై దోషులుగా తేలిన ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు బుధవారం పక్కన పెట్టింది.
బిల్కిస్ బానో కేసులో దోషులకు క్షమాపణలు మంజూరు చేయడానికి సంబంధించిన ఒరిజినల్ ఫైళ్లతో తాము సిద్ధంగా ఉండాలని మార్చి 27న తాము ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయవచ్చని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపాయి.
సుప్రీంకోర్టు ఆదేశాలను అధిగమించి ఆరే అడవుల్లో అనుమతించిన దానికంటే ఎక్కువ చెట్లను నరికివేయడానికి ప్రయత్నించినందుకు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సీఎల్)కి సుప్రీంకోర్టు సోమవారం 10 లక్షల రూపాయల జరిమానా విధించింది.
తమిళనాడులో రూట్ మార్చ్‌లు నిర్వహించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ని అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది
Supreme court: రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచుతూ వస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది.
2022 సెప్టెంబర్ లో జరిగిన శాసనసభ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశ పెట్టింది. ఉభయ సభల ఆమోదం తర్వాత రాజ్ భవన్ కు పంపింది.