Home / South Africa vs New Zealand
New Zealand beat South Africa in ICC Champions Trophy: భారత్‌తో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆడే జట్టు ఏదో తేలిపోయింది. పాకిస్థాన్‌లోని లాహోర్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సఫారి జట్టు పోరాడి ఓడింది. సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినా సెమీఫైనల్ 2లో న్యూజిలాండ్ చేతిలో 50 పరుగుల తేడాతో ఓటమి చెందింది. దీంతో న్యూజిలాండ్ జట్టు ఫైనల్ చేరింది. దుబాయ్ […]
South Africa vs New Zealand : ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. టాస్ గెలిచిన మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన లహోర్ పిచ్‌పై భారీ స్కోర్ నమోదైంది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 362 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో ఇద్దరూ కందం తొక్కారు. దారిల్ మిచెల్ (49), గ్లెన్ ఫిలిప్స్ 49 […]