Rashmi Gautam Birthday Photos: సర్జరీ జరిగి సరిగ్గా 9 రోజులు – ఈ అమ్మాయి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

Anchor Rashmi Gautam Birthday Photos: స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు

జబర్తస్త్ కామెడీ షోతో బుల్లితెర యాంకర్‌గా ఫుల్ పాపులర్ అయ్యింది

ఇటీవల ఆమె తీవ్ర ఆస్వస్థకు గురైన సంగతి తెలిసిందే

షోల్డర్ పెయిన్, తీవ్ర రక్తస్రావంతో బాధపడ్డానని, దీనికి సర్జరీ కూడా జరిగినట్టు చెప్పింది

ఆస్పత్రిలో సర్జరీ చేసుకున్న ఫోటోలను కూడా షేర్ చేసింది

ఇటీవల బర్త్‌డే జరుపుకున్న ఆమె తాజాగా ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది

ఆ ఫోటోలు షేర్ చేస్తూ.. సర్జరీ తర్వాత సరిగ్గా 9 రోజులు. ఈ అమ్మాయిలు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని ఎలా చెప్పగలను. నా ట్రైబ్ లేకుండా ఇంత అద్భుతమైన పుట్టినరోజు జరుపుకునేదాన్ని కాదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది

ఇందులో చేతిలో రష్మీ మందు గ్లాస్ తన స్నేహితురాలితో కలిసి ఫుల్ జోష్‌లో కనిపించింది

ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి, ఈ పోస్ట్ చూసి మీ ఆరోగ్యం ఎలా ఉంది, గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.