Home / sonyliv
Rekhachithram Review: సాధారణంగా ప్రేక్షకులు సినిమాల విషయంలో కూడా ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ, ఎప్పుడైనా కానీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ, సస్పెన్స్ థ్రిల్లర్ అంటే.. ఏదో హత్య జరిగింది.. దాన్ని ఛేదించే క్రమంలో క్లూలు వెతకడం మాత్రమే అనుకుంటే పొరపాటే. సీట్ ఎడ్జడ్ థ్రిల్లర్స్ అనేవి కొన్ని ఉంటాయి. సినిమా మొత్తం వరకు అసలు చంపిందెవరు.. ? ఎందుకు […]