Home / Skin care
Skin care in summer at home in telugu: వేసవికాలం అంటేనే ఉక్కపోత. ఈ సమయంలో శరీరం చెమటతో తడిసిపోతుంది. మొటిమలు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. దీంతో ఆరోగ్యకరమైన శరీరం, చర్మం కూడా దాని పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది. వేసవిలో ఎక్కువగా మొటిమలు రావడానికి ఇది ప్రధాన కారణం. దీంతో వేడి, చెమట, దుమ్ము మరియు నూనె ముఖంపై పేరుకుపోతుంది. ఇవన్నీ కలిసి స్వేధ రంధ్రాలను అడ్డుకుంటాయి. దీంతో ఎక్కడికక్కడ జిడ్డు ముఖంపై పేరుకుపోతుంది. […]
Skin Care Tips With Potato In Telugu: ఆలుగడ్డ ( బంగాళాదుంప) రసంతో మెరిసే చర్మాన్ని పొందవచ్చు. ఇది నల్లమచ్చలను తగ్గిస్తుంది. దాని ప్రయోజనాలతోపాటు చర్మాన్ని ఎలా ప్రకాశవంతంగా మార్చగలదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఆలుగడ్డలు అంటే (బంగాళాదుంపలు) తెలియని వారుండరు. ఇది ప్రకాశవంతమైన చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. నల్ల మచ్చలు, మొటిమలు మరియు పిగ్మెంటేషన్ సమస్యలనుంచి రక్షించడానికి బంగాళాదుంప చాలా ఉపయోగపడుతుంది. చర్మాన్ని కాంతివంతం చేయడానికి విటమిన్ సి ఎంతో ఉపయోగపడుతుంది. […]
Juices For Healthy Eyes: కంటి సంరక్షణకు ఆరోగ్యకరమైన జ్యూస్ తాగడం మంచిది. కంటి చూపును మెరుగుపరచే.. ఈ 5 రకాల జ్యూస్లు ఉపయోగపడతాయి. కంటి ఆరోగ్యానికి రసం: ఈ రోజుల్లో పెరుగుతున్న స్క్రీన్ సమయం, ఒత్తిడి , పోషకాహార లోపం కంటి చూపుపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. మీరు కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. కొన్ని పండ్ల రసాలు తాగడం అలవాటు చేసుకోండి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా.. కళ్ళను ఆరోగ్యంగా, […]
Dark Spots: ముఖంపై మచ్చలు ఒక సాధారణ సమస్య. ఇది సూర్య కిరణాలు, హార్మోన్ల మార్పులు లేదా ఇతర చర్మ సమస్యల వల్ల వస్తుంటాయి. ఈ మచ్చలు ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ముఖ సౌందర్యాన్ని కూడా తగ్గిస్తాయి. మార్కెట్లో చాలా రకాల క్రీములు, అందుబాటులో ఉన్నప్పటికీ.. హోం రెమెడీస్ మాత్రమే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మచ్చలను సులభంగా తొలగించి.. చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి. వీటిని ఎలా తయారు చేసుకుని వాడాలో తెలుసుకుందామా.. పసుపు […]
Causes of Women Fatigue in Summer: ఎండాకాలంలో మహిళలు, అలసటకు ఎక్కువగా గురవుతుంటారు. ఇది ఒక సాధారణ సమస్యే అని అనుకుంటారు. కానీ దీని వెనుక అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ప్రధాన కారణం డీహైడ్రేషన్. అంటే శరీరంలో నీరు లేకపోవడం అని అర్థం. వేసవిలో చెమటలు: వేసవిలో మనకు చెమటలు ఎక్కువగా పడతాయి. ఇలాంటి పరిస్థితిలో.. నీరు మాత్రమే కాకుండా ఎలక్ట్రోలైట్లు (సోడియం, పొటాషియం మొదలైనవి) కూడా శరీరం నుండి బయటకు వెళ్లిపోతాయి. […]
Glycerin For Skin: కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం కొన్ని రకాల హోం రెమెడీస్ వాడవచ్చు. ఇవి చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తాయి. కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం గ్లిజరిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్లిజరిన్ ముఖానికి ఎక్కువ సార్లు వాడటం వల్ల కొరియన్ గ్లాస్ స్కిన్ పొందవచ్చు. గ్లిజరిన్ హ్యూమెక్టెంట్గా పనిచేస్తుంది. ఇది ముఖాన్ని మృదువుగా, అందంగా ఉంచడంలో సహాయపడుతుంది. గ్లిజరిన్ చర్మం పొడిబారడం, దురద నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. గ్లిజరిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ […]
Sugar Cane Juice: సమ్మర్లో శరీరానికి చల్లదనం, శక్తిని అందించడానికి చెరకు రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. చెరకు రసం ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సీజన్లో ఎక్కడ పడితే అక్కడ చెరకు రసం సులభంగా లభిస్తుంది. మండే వేడి నుండి ఉపశమనం పొందడానికి.. చెరకు రసం తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. సమ్మర్లో నీటికి బదులుగా చెరకు రసం తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, దాహం కూడా తీరుతుందని అనుకుంటారు. కానీ […]
Heat Rashes In Summer: వేసవిలో చర్మంపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు, చర్మం ఎక్కువ వేడిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సీజన్లో సూర్యరశ్మి నేరుగా పడటం వల్ల , చర్మం ట్యాన్ అవడం జరుగుతుంది. అంతే కాకుండా వేసవిలో హీట్ రాష్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. హీట్ రాష్ వల్ల చర్మంపై చిన్న చిన్న ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి. ఈ దద్దుర్లు మీ వీపు, ఛాతీ, నడుము, […]