Home / Sharwanand
హీరో శర్వానంద్ చాలా కాలం తర్వాత ఒకే ఒక జీవితం సినిమాతో భారీ హిట్ ఇచ్చాడు. మహానుభావుడు తర్వాత వరుస ఫ్లాప్ లతో ఉన్న శర్వాకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. కాగా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిన ఈ మూవీలోని అమ్మసాంగ్ తాజాగా విడుదలయ్యింది.
Tollywood: జీవితం ఒక్కటే. మంచీచెడు అన్నింటినీ అనుభవిస్తూ గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ప్రతి రోజునీ ఆనందంగా గడుపుతూ ముందుకు సాగాలన్నదే ఒకే ఒక జీవితం. శర్వానంద్ హీరోగా టైమ్ ట్రావెల్ కథతో తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం. శర్వానంద్, అమల తల్లీకొడుకులుగా నటించిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దామా.. అసలు కథేంటంటే: శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఈ చిత్రంలో ఆది, శ్రీను, చైతుల పాత్రల్లో నటిస్తారు. కాగా వారు చిన్ననాటి […]
హీరో శర్వానంద్ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలు మాత్రమే చేస్తానని ఇటీవల ప్రకటన చేశాడు. శర్వానంద్ తన 33వ సినిమా కోసం కృష్ణ చైతన్యతో జతకట్టాడు. శర్వానంద్ 33వ చిత్రం విభిన్నమైన కథ మరియు శక్తివంతమైన పాత్రలతో కూడిన రాజకీయ యాక్షన్ డ్రామా.
శర్వానంద్, రీతువర్మ జంటగా శ్రీ కార్తీక్ తెరకెక్కించిన చిత్రం ఒకే ఒక జీవితం. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 09 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒకే ఒక జీవితం తల్లి-కొడుకుల బాండింగ్‌తో కూడిన ఒక సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
హీరో శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సెప్టెంబర్ 9న రిలీజవుతోంది. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇది శర్వానంద్ కు 30 వచిత్రం కావడం విశేషం. ఇప్పటికే విడుదలయిన సినిమా టీజర్, అమ్మ పాట బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.