Home / Sharwanand
Nari Nari Naduma Murari: కుర్ర హీరో శర్వానంద్ గతేడాది మనమే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక ఇప్పుడు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ అంటూ రాబోతున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం నారీ నారీ నడుమ మురారీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ , ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన […]
Finally Manamey Movie Locks OTT Release Date: శర్వానంద్,కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా విక్రమాదిత్య చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన చిత్రం ‘మనమే’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా గతేడాది జూన్‌లో థియేటర్లలో విడుదలైంది. ఏ సినిమా అయిన థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఒకటి రెండు నెలల్లో ఓటీటీలో రిలీజ్‌కి వచ్చేసింది. అయితే మనమే మాత్రం ఇప్పటి వరకు ఓటీటీ రిలీజ్‌కు నోచుకోలేదు. ఇప్పుడు ఈ సినిమా విడుదలై సుమారు ఏడాది కావస్తోంది. దీంతో ఈ […]
Nikhil: ఇటీవల టాలీవుడ్ లో శుభవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు పెళ్లి పీటలు ఎక్కినా విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ, హీరోయిన్ లావణ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దాంతో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ కుష్ అవుతున్నారు.
టాలీవుడ్ నటుడు శర్వానంద్, రక్షితా రెడ్డి లు వివాహ బంధంలోకి అడుకుపెట్టారు. జైపూర్ లోని లీలీ ప్యాలెస్ లో ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మధ్య ఈ జంట వివాహం వైభవంగా జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ , సిద్దార్థ్ , అదితిరావు హైదరీ తో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శర్వానంద్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టాలీవుడ్ హీరో శర్వానంద్.. తన బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెబుతూ ప్రస్తుతం ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ( జూన్ 3, 2024 ) రాత్రి 11:30 గంటలకు జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్ పెళ్లి జరగనుంది. ఈ మేరకు శుక్రవారం నుంచే లీలా ప్యాలెస్ లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రాజస్థాన్, జైపుర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా జూన్ 2, 3 తేదీల్లో వివాహ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కాబోయే వధూవరులకు హల్దీ సెర్మనీ నిర్వహించారు.
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఫిల్మ్ నగర్ లోని జంక్షన్ వద్ద.. అదుపుతప్పిన రేంజ్ రోవర్ బోల్తా పడింది.
తన తొలి చిత్రం ఉప్పెనతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న కృతి శెట్టి ’ది వారియర్‘ మరియు ’మాచర్ల నియోజకవర్గం‘ తో ప్లాప్ లు చూసింది. కొత్త ప్రాజెక్ట్‌కి ఆమె సంతకం చేసింది. ఆమె యంగ్ హీరో శర్వానంద్‌కి జోడీగా కనిపించబోతోంది.
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితీరావు హైదరి గత సంవత్సరం మహాసముద్రం సినిమా సెట్స్‌లో కలుసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారు డేటింగ్ ప్రారంభించారు. గతేడాది చండీగఢ్‌లో జరిగిన నటుల జంట రాజ్‌కుమార్‌రావు, పాత్రలేఖల వివాహానికి వీరిద్దరూ కలిసి హాజరయ్యారు.
శర్వానంద్ హీరోగా ఇటీవల తెరకెక్కిన ఒకే ఒక జీవితం మూవీ బాక్సీఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. కాగా ఎప్పుడుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని ఎదురుచేసే ప్రేక్షకుల కోసం చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది.