Home / SC categorisation
Mala Mahanadu calls for Telangana bandh on Feb 14th: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రేపు బంద్ కొనసాగనుంది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఫిబ్రవరి 14వ తేదీన తెలంగాణలో బంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాల కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ […]