Home / Saif Ali Khan
Adipurush Movie Review : ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రాబోతున్న “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. […]
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “ఆదిపురుష్“. ఈ సినిమాని రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా చేస్తుండగా.. బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతిలో 5,6 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వీటిలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం "ఆదిపురుష్". రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ఆయన చేసే నెక్స్ట్ సినిమాపై అభిమనులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కెరియర్ పరంగా ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. మూడు దశాబ్దాల పాటు సక్సెస్ ఫుల్ హీరోగా కెరియర్ కొనసాగించిన ఈ హీరో.. ఇప్పుడు ప్రతినాయకుడి గానూ మెప్పించేందుకు రెడీ అయ్యాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న ఆదిపురుష్ సినిమాతో
ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. టీజర్‌పై నెటిజన్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌పై మేకర్స్ నిజంగా సీరియస్‌గా మారారని బాలీవుడ్ వర్గాల సమాచారం.
బాలీవుడ్ బడా హీరోలు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ "విక్రమ్ వేద". ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్రబృందం విక్రమ్ వేద ట్రైలర్‌ను విడుదల చేశారు.
సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో ప్రతిభావంతులైన నటులలో ఒకరు. అయితే, ఒకప్పుడు అతను సినిమా సెట్‌కి తాగి వస్తాడనే పుకార్లు వ్యాపించాయి. ఇది అతని ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా చాలా ప్రాజెక్ట్‌లను అతనికి దూరం చేసింది.