Home / Saif Ali Khan
Urvashi Rautela Sorry to Saif Ali Khan: సినీ నటుడు సైఫ్ అలీఖాన్‌కు నటి ఊర్వశీ రౌతేలలా క్షమాపణలు కోరారు. ఆయన గాయపడిన తీరుపై తాను స్పందించిన తీరు సిగ్గుచేటుగా అనిపిస్తోందని పేర్కొంది. అయితే ఆమె నటించి లేటెస్ట్ తెలుగు మూవీ ‘డాకు మహారాజ్’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. వందకోట్ల దాటడంతో ఆమె సక్సెస్ జోష్‌లో ఉంది. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమెను సైఫ్‌పై జరిగిన దాడి ఘటన స్పందించాలని […]
Hospital Doctors Praises Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ నటుడు సైప్ అలీఖాన్‌పై దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దొంగతనం కోసం ఇంట్లో ప్రవేశించిన వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేయడంపై సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్నాడు. గాయపడ్డ సైఫ్ ప్రస్తుతం ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ఈ […]
Saif Ali Khan Attacker Arrested: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడిచేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న గురువారం సైప్ అలీఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంట్లో కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సైఫ్ ఇంటి సీసీ కెమెరాలు పరిశీలించగా.. మెట్ల గుండా నిందితుడు పారిపోతున్న దృశ్యాలు బయటపడ్డాయి. దాని ఆధారంగా […]
Kareena Kapoor Emotional Post: బాలీవుడ్ నటుడు సైప్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటన బాలీవుడ్లో సంచలనంగా మారింది. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించిన కత్తి దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్‌పై జరిగిన దాడి ఘటపై ఆయన భార్య, నటి కరీనా కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ షేర్ చేశారు. గురువారం (జనవరి 16) తమకు కఠినమైన రోజు […]
Attack on Saif Suspect caught on camera: బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తి దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సైఫ్ అలీ ఇంట్లోని సీసీ ఫుటేజ్ ని రిలీజ్ చేశారు పోలీసులు. ఇందులో నిందితుడు మెట్లపై నుంచి దిగుతున్న విజువల్స్ కనిపించాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా సైఫ్ పై జరిగిన దాడి ఘటనతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. ఈ రోజు తెల్లవారు జామును […]
Saif Son Took Him to Hospital in Auto: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని తన నివాసంలో గురువారం తెల్లవారు జామును చోరీకి యత్నించాడు ఓ దుండగుడు. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడని తెలిసి అతడిని పట్టుకునేందుకు యత్నించగా దుండగుడు సైఫ్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఒంటిపై ఆరు చోట్ల కత్తి పోట్లు కావడంతో రక్తస్రావం జరిగింది. […]
Siaf Ali Khan Stabbed at his home: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖన్ పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటన సైఫ్ అలీ ఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల ఆయనకు గాయాలైనట్టు తెలుస్తోంది. వైద్యులు ఆయనకు […]
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు " యంగ్ టైగర్ ఎన్టీఆర్". ఇక రీసెంట్ గా వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో గ్లోబల్ లెవెల్ కి చేరింది. ఈ సినిమా లోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెరిగిందని చెప్పాలి.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు.. యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుశాంత్ సింగ్ సరసన ‘కేదార్నాథ్’ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే మంచి విజయం అందుకుంన్న ఈ భామ.. ఆ తర్వాత వరుస
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేస్తుండగా.. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కాగా ఈ సినిమాని తెలుగులో యూవీ క్రియేషన్స్