Home / Sai Pallavi
టాలీవుడ్ కి "ఫిదా" సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. తక్కువ సమయం లోనే ప్రేక్షకుల ఆదరణ పొంది.. ఎలాంటి గ్లామర్ షో లేకుండా పూర్తిగా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకులను అలరిస్తుంది సాయి పల్లవి. వరుస సినిమాలలో నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకుంటున్న ఈ భామ.. లేడి పవర్ స్టార్ అని పిలిపించుకుంటుంది.
ఫిదా.. సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి. తక్కువ సమయం లోనే ప్రేక్షకుల ఆదరణ పొందగలిగింది. ఎలాంటి గ్లామర్ షో లేకుండా పూర్తిగా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని ఆ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంది సాయి పల్లవి.
సాయి పల్లవి పుట్టపర్తిలో కనపడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పుట్టపర్తి సాయిబాబా ప్రశాంత నిలయంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
సాయిపల్లవి ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలో స్టార్ హీరోలను మించి ఇమేజ్ తో పాటు ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న బ్యూటీ. అంత స్టార్ డమ్ ఉన్న ఈ హీరోయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో తాను సినిమాలకు గుడ్ బై చేప్పబోతుందట.