Home / Sai Pallavi
Janhvi Kapoor reviews Sivakarthikeyan and Sai Pallavi’s Amaran: తమిళ అగ్ర హీరో శివ కార్తికేయన్, నటి సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అమరన్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ నటి జాన్వీకపూర్ రివ్యూ ఇచ్చారు. 2024లో వచ్చిన సినిమాలన్నింటిలో ‘అమరన్’ ది బెస్ట్ మూవీ అని ఇన్‌స్టా వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఈ సినిమాను చూడటం కాస్త ఆలస్యమైనా, […]
Sai Pallavi Star in Nithiin Yellamma: నితిన్ హీరోగా బలగం డైరెక్టర్ వేణు ఎల్దండి దర్శకత్వంతో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ చిత్రానికి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనున్నందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఫిదా మూవీలో […]
Thandel Bujji Thalli Lyrical Song: యువ సామ్రాట్ నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’. శ్రీకాకుళంలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. లవ్‌స్టోరీ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చై-సాయి పల్లవి జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది. పైగా దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో ఇంటెన్స్ లవ్‌స్టోరీగా ఈ సినిమా రూపొందుతుంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇప్పటికే రిలీజైన […]
Ranbir Kapoor and Sai Pallavi Ramayana Release Date Announced: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ’. ప్రముఖ డైరెక్టర్ నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ముందు ఈ ప్రాజెక్ట్ విషయంలో మేకర్స్ అప్‌డేట్స్ ఇవ్వడం లేదు. కనీసం షూటింగ్ అప్‌డేట్ […]
Thandel Release Date Announced Officially: తండేల్ రిలీజ్ ఎప్పుడు? తండేల్ రిలీజ్ ఎప్పుడు? గత కొద్ది రోజులుగా సినీ ప్రియుడుల, అక్కిని ఫ్యాన్స్‌ని తొలిచేస్తున్న ప్రశ్న. డిసెంబర్ 20న మూవీ రిలీజ్ అని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాని వాయిదా వేశారు. అప్పటి నుంచి తండేల్ రిలీజ్‌లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. కానీ మూవీ టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో తండేల్ సంక్రాంతికి వచ్చేస్తుందంటూ ఓ ప్రచారం […]
Netizens Fires on Sai Pallavi: సాయి పల్లవికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని భాషల్లోనూ ఆమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. మూవీ ఈవెంట్ ఏదైనా అక్కడ సాయి పల్లవి ఉందంటే ఫ్యాన్స్ ఉత్సాహంతో కేకలు వేస్తుంటారు. ఓ స్టార్ హీరోకి ఉండే రేంజ్‌లో ఆమెకు ఫాలోయింగ్ ఉంది. అందుకే తెలుగులో ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. అంత క్రేజ్ సాయి పల్లవిని కొందరు టార్గెట్ చేస్తూ […]
Amaran Trailer Released: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న లేటెజ్ మూవీ అమరన్. తమిళ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియ సామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై లోకనాయకుడు కమల్ హాసన్ తెరకెక్కిస్తున్నారు. అమరుడైన మేజర్ ముకుంద వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ఇది కావడంతో అందరిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి […]
సాయిపల్లవి .. టాలీవుడ్ బ్యూటీ, కాదు కాదు న్యాచురల్ బ్యూటీ . మేకప్ లేకుండా కూడా ఈ ముద్ధుగుమ్మ ఎందరినో అభిమానులను సొంతం చేసుకుంది. తన అభినయంతో , డాన్స్ తో ఒక సైన్యాన్ని క్రియేట్ చేసుకుంది.సాయిపల్లవి మొదట ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది.
Naga Chaitanya : టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య.. తన 23వ సినిమాని గీతాఆర్ట్స్ లో బ్యానర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించి న్యూ అప్‌డేట్ ఇచ్చారు , ఈ మూవీ టైటిల్ ని ఆడియన్స్ కోసం ప్రకటించడం జరిగింది .
ఈ సంవత్సరం కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర చేసిన యాత్రికుల సంఖ్య గత 16 రోజుల్లో 2,29,221కి చేరింది,.ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ ఆదివారం 20,806 మంది యాత్రికులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు.