Home / Renault
7 Seater Car In Budget Range: భారత్‌లో చిన్న కార్లతో పోలిస్తే పెద్ద కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ప్రజలు ప్రస్తుతం 7 సీటర్ కార్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇవి ఎక్కువ మంది కూర్చొని ప్రయాణించడంతో పాటు లగేజ్ కోసం ఎక్కువ స్పేస్ అందుబాటులో ఉంటుంది. ఈ రోజుల్లో 7 సీటర్ కార్లు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఈ హోలీకి మీ ఫ్యామిలీ కోసం కొత్త కారును తీసుకోవాలని చూస్తుంటే.. రూ.10 […]