Home / Reliance Jio
Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జియో మరో 10 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది. అందులో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, నెల్లూరు నగరాలతో పాటు యూపీలోని ఆగ్రా, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్, కోజికోడ్, త్రిసూర్, నాగ్‌పూర్ , అహ్మద్‌నగర్ లు ఉన్నాయి. ఏపీలో ఇప్పటికే వైజాగ్. గుంటూరు, విజయవాడ, తిరుమల లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. […]
రిలయన్స్ జియో బుధవారం లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్పూర్, ఖరార్ మరియు దేరాబస్సీ నగరాల్లో 5G సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది.
జియో ఫేస్బుక్- ఇన్స్టాగ్రామ్ రీల్స్‌కు పోటీగా సరికొత్త యాప్ తో వినియోదారులను ఆకర్షించేందుకు సన్నద్దమవుతుంది. "ప్లాట్‌ఫామ్" పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు జియో ప్రణాళికలు చేస్తుంది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ శనివారంరాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా పట్టణంలోప్రసిద్ధ శ్రీనాథ్జీ ఆలయం నుండి 5G సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
జియో యూజర్ల కోసం కొత్త ప్లాన్లను మన ముందుకు ఇస్తోంది.రకరకాల బెనిఫిట్స్‌తో డిఫరెంట్ ప్లాన్స్‌ను మన ముందుకు అందుబాటులో ఉంచింది.
అనేక కొత్తకొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీతో మార్కెట్లో ఇప్పటికే జియో సంచలనం సృష్టిస్తోంది. కాగా ఇప్పుడు ల్యాప్ టాప్ మార్కెట్లో రిలయన్స్ జియో సరికొత్త ఒరవడిని సృష్టించనుంది. సామాన్యుల బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలోనే అనగా రూ.15వేలలో ల్యాప్ ట్యాప్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది.
దేశంలో నేటి నుంచి 5జీ సేవలు మొదలయ్యాయి. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ విడుదల చేసిన ప్రీ-క్వాలిఫైడ్ బిడ్డర్ల జాబితా ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క టెలికాం విభాగమైన రిలయన్స్ జియో, రాబోయే 5G స్పెక్ట్రమ్ వేలం కోసం 14,000 కోట్ల రూపాయల డబ్బు డిపాజిట్ (EMD) సమర్పించింది.
రిలయన్స్ డిజిటల్ 100GB ఉచిత డేటాతో కొత్త హెచ్ పి స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్‌ను ప్రకటించింది. హెచ్ పి స్మార్ట్ సిమ్ లైఫ్ అనేది మొదటి రకమైన స్మార్ట్ LTE ల్యాప్‌టాప్ ఆఫర్. మీరు హెచ్ పి నుండి స్మార్ట్ LTE ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేస్తే, 100GB ఉచిత డేటాను పొందుతారు.